HomeLATESTడిగ్రీతో కాగ్నిజెంట్​​లో రిక్రూట్​మెంట్​ డ్రైవ్​

డిగ్రీతో కాగ్నిజెంట్​​లో రిక్రూట్​మెంట్​ డ్రైవ్​

ప్రముఖ సాఫ్ట్​వేర్​ కంపెనీ కాగ్నిజెంట్​ డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థుల కోసం ఆఫ్​ క్యాంపస్​ డ్రైవ్​ నిర్వహిస్తోంది. బీఎస్సీ, బీసీఏ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు. సెలెక్షన్​ ప్రాసెస్​ అంతా వర్చువల్​ ఆన్​లైన్​ లో జరుగుతోంది. ఎంపికైన అభ్యర్థులకు వార్షిక వేతనం 2.52 లక్షలు ఉంటుంది. జనవరి 6వ తేదీ లోపు క్యాండిడేట్స్​ అప్లై చేసుకోవాలి.

Advertisement

అర్హత: 2020, 2021 లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. టెన్త్​, ఇంటర్​, డిగ్రీలో 60 శాతం మార్కులు ఉండాలి. 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఎడ్యుకేషన్​ గ్యాప్​ ఉండకూడదు. ఇండియాలో ఎక్కడైనా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.

జాబ్​ రోల్​: ప్రోగ్రామర్​ ట్రైనీ

ఎక్స్​పీరియన్స్​: ఫ్రెషర్​

Advertisement

వార్షిక వేతనం: రూ.2.52 లక్షలు

జాబ్​ లోకేషన్​: ఇండియా

చివరితేది: 6 జనవరి

Advertisement

వెబ్​సైట్​: https;//cogniz.at/pthiring

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!