HomeLATESTకోస్ట్​గార్డ్​లో అసిస్టెంట్‌ కమాండెంట్స్​

కోస్ట్​గార్డ్​లో అసిస్టెంట్‌ కమాండెంట్స్​


ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ 02/2022 బ్యాచ్‌ కోసం వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌(గ్రూప్‌ ఏ గెజిటెడ్‌ ఆఫీసర్‌) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ/పురుష అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది.

Advertisement


మొత్తం ఖాళీలు: 50

పోస్టుల వివరాలు: జనరల్‌ డ్యూటీ(మేల్‌)–30, కమర్షియల్‌ పైలట్‌ ఎంట్రీ(సీపీఎల్‌–ఎస్‌ఎస్‌ఏ)(మేల్‌/ఫిమేల్‌)–10, టెక్నికల్‌(ఇంజనీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌)(మేల్‌)–10.
జనరల్‌ డ్యూటీ(మేల్‌):

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌తోపాటు బ్యాచిలర్స్‌ డిగ్రీ.
కమర్షియల్‌ పైలట్‌ ఎంట్రీ (మేల్‌/ఫిమేల్‌):

Advertisement

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో) ఉత్తీర్ణతతోపాటు డీజీసీఏ జారీ చేసిన వాలిడ్‌ కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉండాలి.
టెక్నికల్‌(ఇంజనీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌)(మేల్‌):

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని ప్రిలిమినరీ పరీక్ష, ఫైనల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

Advertisement

ప్రిలిమ్స్​: మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌/కాగ్నిటివ్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్, పిక్చర్‌ పర్‌సెప్షన్‌ అండ్‌ డిస్కషన్‌ టెస్ట్, అప్టిట్యూడ్‌ టెస్ట్‌పై ఇంగ్లిష్‌ భాషలో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఫైనల్‌ సెలక్షన్‌లో సైకలాజికల్‌ టెస్ట్, గ్రూప్‌ టాస్క్, ఇంటర్వ్యూ ఉంటాయి.

దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.

అప్లికేషన్స్​ ప్రారంభం: 6 డిసెంబర్​
చివరి తేది:17 డిసెంబర్​
వెబ్‌సైట్‌: www.joinindiancoastguard.gov.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!