HomeLATEST861 నుంచి 1011కు పెరిగిన సివిల్ సర్వీస్​ పోస్టులు

861 నుంచి 1011కు పెరిగిన సివిల్ సర్వీస్​ పోస్టులు

సివిల్​ సర్వీస్​ అభ్యర్థులకు యూపీఎస్సీ గుడ్​న్యూస్​ చెప్పింది. ఫిబ్రవరి రెండో తేదీన 861 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్‌కు మరో 150 పోస్టులను పెంచుతూ అనుబంధ ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ పోస్టుల సంఖ్య 1,011 కు చేరింది. ఆరేండ్ల తర్వాత తొలిసారి వెయ్యికి పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ (ఐఆర్‌ఎంఎస్‌)లో ఈ 150 ఖాళీలను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. పూర్తి వివరాలకు యూపీఎస్సీ వెబ్‌సైట్‌ చూడవచ్చు.

Advertisement

వెబ్​సైట్​: www.upsc.gov.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!