HomeLATESTసీపెట్​లో స్కిల్​ డెవలప్​మెంట్​ కోర్సులు

సీపెట్​లో స్కిల్​ డెవలప్​మెంట్​ కోర్సులు

సెంట్రల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ పెట్రోకెమికల్స్​ ఇంజినీరింగ్​, హైదరాబాద్​ ఆధ్వర్యంలోని సెంటర్​ ఫర్​ స్కిల్లింగ్​ అండ్​ టెక్నికల్​ సపోర్ట్​ – ఆరు నెలల వ్యవధితో స్కిల్​ డెవలప్​మెంట్​ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్​ విడుదల చేసింది. టెన్త్​ పాసై, 18 నుంచి 30ఏళ్ల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పలు కోర్సులకు ఎనిమిదో తరగ తి ఉత్తీర్ణులు అర్హులు. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్టయిన వారికి ఫ్రీ ట్రైనింగ్, భోజనం, వసతి సదుపాయాలు కూడా కల్పిస్తారు.​ విజయవంతంగా ట్రైనింగ్​ పూర్తి చేసుకున్న వారికి ప్లాస్టిక్​ అనుబంధ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

Advertisement

కోర్సులు
సీఎన్​సీ మిల్లింగ్​–మెషిన్​ ఆపరేటర్​ అండ్​ ప్రోగ్రామర్​ , సీఎన్​సీ లేథ్​–మెషిన్​ ఆపరేటర్​ అండ్​ ప్రోగ్రామర్​, టూల్​ రూం,​బ్లో మౌల్డింగ్, ఇంజెక్షన్​ మౌల్డింగ్​, ప్లాస్టిక్స్​ ఎక్స్​ట్రూషన్, ప్లాస్టిక్స్​ ప్రాసెసింగ్​ విభాగాల్లో ​ మెషిన్​ ఆపరేటర్​ స్కిల్​ డెవలప్​మెంట్​ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఆసక్తిగల అభ్యర్థులు స్టడీ సర్టిఫికేట్​లు, కులం, ఆదాయం, ఆధార్​, అభ్యర్థి ఫొటోలు సీపెట్​ సంస్థకు మెయిల్​ చేయాలి. పర్సనల్​ ఇంటర్వ్యూలు, అభ్యర్థుల ఎంపిక మార్చి 28న నిర్వహిస్తారు. ఈ మెయిల్​ : vtc.hyderabad@cipet.gov.in.
వెబ్​సైట్​ : www.cipet.gov.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!