Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsటెన్త్, ఇంటర్, డిగ్రీతో ప్లాస్టిక్​ ఇంజనీరింగ్​ డిప్లొమా (సీపెట్​ జేఈఈ 2020)

టెన్త్, ఇంటర్, డిగ్రీతో ప్లాస్టిక్​ ఇంజనీరింగ్​ డిప్లొమా (సీపెట్​ జేఈఈ 2020)

సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపె- పాట్).. 2020-21 ఏడాదికి గాను బీటెక్, ఎంటెక్, ఎంఎస్పీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

అందుబాటులో ఉన్న కోర్సులు:

బీటెక్ ఇన్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్.
బీటెక్ ఇన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్అండ్ టెక్నాలజీ, ఎంటెక్ ఇన్ ఫ్లాస్టిక్ ఇంజనీరింగ్, ఎంటెక్ ఇన్ పాలిమర్ నానో టెక్నాలజీ, ఎమ్మెస్సీ ఇన్ మెటిరీయల్ సైన్స్, ఎమ్మెస్సీ ఇన్
పాలిమర్ సైన్స్,

అర్హతలు:
సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

సెలెక్షన్ ప్రాసెస్:
ఆబ్లెక్టివ్​ టైప్ ఎంట్రన్స్ టెస్ట్

ఫీజు:
జనరల్ /ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎన్టీలకు రూ.250
చివరితేది: 2020 జూన్ 2
ఎంట్రన్స్ టెస్ట్: 2020 జూన్ 6
వెబ్సైట్: www.cipet.gov.in

Advertisement

పూర్తి వివరాల బ్రోచర్​

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!