Home వార్తలు సీపెట్​ అప్లై చేసే గడువు రేపటి వరకు..

సీపెట్​ అప్లై చేసే గడువు రేపటి వరకు..

సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపె- పాట్).. 2020-21 ఏడాదికి గాను బీటెక్, ఎంటెక్, ఎంఎస్పీ కోర్సుల్లో అడ్మిషన్లకు గడువు జులై 31తో ముగియనుంది. ప్లాస్టిక్​, అనుబంధ విభాగాల్లో సమర్థులైన మానవ వనరులను పరిశ్రమలకు అందించే లక్ష్యంతో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో చెన్నైలో ఏర్పాటైంది. ఈ సంస్థకు అనుబంధంగా దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో డిప్లొమా, పోస్టు డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. సిపెట్ జేఈఈ ఎగ్జామ్​ ద్వారా ఈ కోర్సుల్లో అడ్మిషన్లుంటాయి.

సిపెట్ కేంద్రాలు..
అగర్తల, అమృత్ సర్, ఔరంగాబాద్, బడ్డీ, బాలాసోర్, భోపాల్, భువనేశ్వర్, చంద్రపూర్, చెన్నై, దేహ్రాదూన్, గువాహటి, గ్వాలియర్, హాజీపూర్, హాల్షియా, ఇంఫాల్, జయపూర్, కోచి, కోర్బా లబ నవూ, మధురై, మూర్దల్, మైసూరు, రాయ్ పూర్, రాంచీ, హైదరాబాద్, విజయవాడలో ఉన్నాయి.

అందుబాటులో ఉన్న కోర్సులు:

బీటెక్ ఇన్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్.
బీటెక్ ఇన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్అండ్ టెక్నాలజీ, ఎంటెక్ ఇన్ ఫ్లాస్టిక్ ఇంజనీరింగ్, ఎంటెక్ ఇన్ పాలిమర్ నానో టెక్నాలజీ, ఎమ్మెస్సీ ఇన్ మెటిరీయల్ సైన్స్, ఎమ్మెస్సీ ఇన్
పాలిమర్ సైన్స్,

అర్హతలు:
సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

సెలెక్షన్ ప్రాసెస్:
ఆబ్లెక్టివ్​ టైప్ ఎంట్రన్స్ టెస్ట్

ఫీజు:
జనరల్ /ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎన్టీలకు రూ.250
చివరితేది: 2020 జులై 31
ఎంట్రన్స్ టెస్ట్: 2020 ఆగస్టు 5 (కరోనా కారణంగా ఈ తేదీ మార్పు జరిగే అవకాశముంది)
వెబ్సైట్: www.cipet.gov.in

ఆటోమోటివ్, ప్యాకేజింగ్, కనూ మర్ గూడ్, మెషీన్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఆర్ అండ్ డీ, సాఫ్ట్వేర్ అండ్ ఇంజినీరింగ్, తదితర విభాగాలకు చెందిన సంస్థలకు ప్లాస్టిక్ పై పట్టున్నవారి సేవలు కీలకం. అందువల్ల ఈ కోర్సులు చదివినవారి ఉపాధికి డోకా లేదనే చెప్పుకోవచ్చు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారు క్యాంపస్​ సెలెక్షన్ల ద్వారా మేటి సంస్థల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. మిల్బన్, సెలో, ఎల్ ఆంటీ, మారుతీ సుజుకీ, ఓఎన్‌జేసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆదానీ, గోదెజ్, అరవింద్… తదితర సంస్థల్లో ఉద్యోగావకాశాలున్నాయి.

Central Institute of Plastics Engineering & Technology (CIPET) was established in 1968 by Government of India with the assistance of United Nations Development Programme (UNDP) at Chennai. The main objective of setting up of the institute was to develop manpower in different disciplines of Plastics Engineering & Technology as no similar institute was in existence in the country. International Labour Organization (ILO) served as the executing agency. During the initial project period between 1968 and 1973, the institute achieved the targets envisaged and was rated as one of the most successful UNDP projects implemented worldwide. Today CIPET is a premier national institution under the Ministry of Chemicals & Fertilizers, Govt. of India fully devoted to Skill Development, Technology Support Services, Academic and Research (STAR) in all the domains of plastics viz:- Design, CAD/CAM/CAE, Tooling & Mould Manufacturing, Plastics processing, Testing and Quality Assurance. CIPET operates from various locations spread across the country catering the needs of Polymer and allied industries.

A PREMIER INSTITUTE FOR EDUCATION AND RESEARCH IN THE FIELD OF POLYMER SCIENCE & TECHNOLOGY

Post-independence, it became a matter of concern that Plastic Engineering & Technology was a growing science and yet there was not enough human resource to meet the demand. Imperative need was felt to establish CIPET — the unique institute of its kind in the country and even today the institute holds a premier position. The primary objective of CIPET has been contributing towards the growth of the plastics industry through a combined program of education and research. The Institute has evolved through the years, creating closer ties with industries with the intent to create innovative plastic based solutions which are resource efficient and marketable. This has led to an exponential growth with activities and programs focusing on:

 Skill Training  Technology Support  Academics  Research

CAMPUSES

From our first location in Chennai, we now have 37 locations and 5 more are in the process of Establishment. Every campus offers state-of-art facilities, turning out alumni with an innovative mind set and an entrepreneurial spirit. Our campuses are workshops for inventing the future, where students work with award winning faculty and experts to translate learning and research into action.

COURSES

POSTGRADUATE DIPLOMA IN PLASTICS PROCESSING & TESTING

Course Code: PGD-PPT
Duration: 2 years (4 semesters)
Age: No age limit

Entry Qualification :

Full time, 3 year Degree in Science. (Candidates appearing for the entry qualification examination are also eligible for the course).

  • Selection & eligibility as per CIPET Admission Procedure.
  • For admission, Please apply through CIPET JEE.
POST DIPLOMA IN PLASTICS MOULD DESIGN WITH CAD / CAM

Course Code: PD-PMD with CAD / CAM
Duration: 1½ years (3 semesters)
Age: No age limit

Entry Qualification :

Full time, 3 year Diploma in Mechanical/ Plastics/ Polymer/ Tool/ Production/ Mechatronics/ Automobile /Tool & Die Making/ Petrochemicals/ Industrial/ Instrumentation Engineering/ Technology or DPMT / DPT (CIPET) or equivalent) (Candidates appearing for the entry qualification examination are also eligible for the course).

  • Selection & eligibility as per CIPET Admission Procedure.
  • For admission, Please apply through CIPET JEE.
DIPLOMA IN PLASTICS MOULD TECHNOLOGY

Course Code: DPMT
Duration: 3 years (6 semesters)
Age: No age limit

Entry Qualification :

Full time 10th Std Pass (Candidates appearing for the entry qualification examination are also eligible for the course).

  • Selection & eligibility as per CIPET Admission Procedure.
  • For admission, Please apply through CIPET JEE.
DIPLOMA IN PLASTICS TECHNOLOGY

Course Code: DPT
Duration: 3 years (6 semesters)
Age: No age limit

Entry Qualification :

Full time 10th Std Pass (Candidates appearing for the entry qualification examination are also eligible for the course).

  • Selection & eligibility as per CIPET Admission Procedure.
  • For admission, Please apply through CIPET JEE.

IMPORTANT DATES

1CIPET JEE 2020-21 online Application Forms shall be available on (To be applied ONLINE only through https://eadmission.cipet.gov.in)12/01/2020
2Hosting of Admit Card for CBT based JEE 2020-21 in website and issue to the candidates (To be downloaded from https://eadmission.cipet.gov.in)31/07/2020
onwards
3Last date for submission of online application form31/07/2020
4Date of CIPET Joint Entrance Examination (JEE) all over India05/08/2020*Subject to government guidelines on COVID-19
5Release of Counseling cum Admission letter for the selected candidates for admission and Hosting in website (To be downloaded from https://eadmission.cipet.gov.in)On or before
08/08/2020
6Date of commencement of courseTo be declared…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Posts

344 ఖాళీలతో సీడీఎస్ నోటిఫికేషన్​: ఆగస్ట్ 25 వరకు ఛాన్స్​

యూపీఎస్​సీ ఈ ఏడాదికి సంబంధించి సీడీఎస్​–2 (కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తయిన అభ్యర్థులందరూ దీనికి అర్హులే. ఆసక్తి అర్హతలున్న అభ్యర్థులు ఆన్ లైన్ లో...

టీఎస్ఆర్జేసీ ఎంట్రన్స్ కు ఆగస్ట్ 20 వరకు అప్లై ఛాన్స్

టీఎస్ఆర్జేసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కు అప్లై చేసే గడువును ప్రభుత్వం ఆగస్ట్ 20 వరకు పొడిగించింది. తెలంగాణ రాష్ట్రం లోని 35 గురుకుల జూనియర్ కాలేజీలలో ఇంటర్ అడ్మిషన్లకు...

1167 పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్

ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) ప్రొబేషనరీ అఫీసర్/ మేనేజిమెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి 1167 పోస్టులను భర్తీ చేయనుంది.అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై...

మద్రాస్ ఐఐటీలో ఆన్ లైన్ బీఎస్సీ డిగ్రీ: లిమిటెడ్ అడ్మిషన్స్

ప్రపంచంలోనే తొలిసారిగా మద్రాస్ ఐఐటీ ఆన్ లైన్ బీఎస్సీ డిగ్రీ కోర్సును ప్రారంభించింది. ప్రొగ్రామింగ్, డేటా సైన్స్ ల లో డిప్లొమాతో పాటు బీఎస్సి డిగ్రీ కోర్సును ఆఫర్...

సివిల్స్​ 2019 రిజల్ట్స్​

సివిల్స్​ సర్వీసెస్​ 2019 రిజల్ట్స్ విడుదలయ్యాయి. మొత్తం 829 మంది సివిల్స్​ కు ఎంపికయ్యారు.. ప్రదీప్​ సింగ్​ ఆల్​ ఇండియా టాపర్​గా నిలిచారు. జతిన్​ కిషోర్​, ప్రతిభ వర్మ రెండు,...

VIDEOS