సెంట్రల్ రైల్వే ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2,422 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి 16వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 2,422
ముంబై క్లస్టర్‌లో ఖాళీలు
క్యారేజ్& వ్యాగన్(కోచింగ్) వాడి బండర్- 258
కల్యాణ్ డీజిల్ షెడ్– 50
కుర్లా డీజిల్ షెడ్– 60
సీనియర్ డీ(TRS)కల్యాణ్– 179
సీనియర్ డీ (TRS) కుర్లా– 192
పెరల్ వర్క్‌షాప్ – 313
మాతుంగ వర్క్‌షాప్ – 547
ఎస్ అండ్ టీ వర్క్‌షాప్, బైకుల్లా– 60
భుసవల్ క్లస్టర్‌లో ఖాళీలు
క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో– 122 ఉద్యోగాలు
ఎలక్ట్రిక్ లోకో షెడ్– 80 ఉద్యోగాలు
ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్‌షాప్– 118 ఉద్యోగాలు
మన్మాడ్ వర్క్‌షాప్– 51 ఉద్యోగాలు
డీఎండబ్ల్యూ నాసిక్ రోడ్– 47 ఉద్యోగాలు
పుణే క్లస్టర్‌లో ఖాళీలు
క్యారేజ్ & వ్యాగన్ డిపో – 31 ఉద్యోగాలు
డీజిల్ లోకో షెడ్– 121 ఉద్యోగాలు
నాగ్‌పూర్ క్లస్టర్‌లో ఖాళీలు:
ఎలక్ట్రిక్ లోకో షెడ్, అంజీ– 48 ఉద్యోగాలు
క్యారేజ్ & వ్యాగన్ డిపో – 66 ఉద్యోగాలు
సోలాపూర్ క్లస్టర్‌లో ఖాళీలు
క్యారేజ్& వ్యాగన్ డిపో – 58 ఉద్యోగాలు
కుర్దువాడి వర్క్‌షాప్– 21 ఉద్యోగాలు
విద్యార్హతలు: అభ్యర్థులు యాభై శాతం మార్కులతో పదోతరగతి పాసై ఉండాలి. ఎన్‌సీవీ గానీ, ఎస్‌సీవీటి ఇచ్చే జాతీయ స్థాయిలో చెల్లుబాటు అయ్యేలా సంబంధిత విభాగంలో ట్రెడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
దరఖాస్తులు: అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లయ్ ఆన్‌లైన్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు: ఓబీసీ, జనరల్ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. మిగతా వాళ్లకు ఎలాంటి ఫీజు లేదు.
వయసు: అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్‌పై ఆధార పడి ఉంటుంది. మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు.
వెబ్‌సైట్: www.rrccr.com
సెంట్రల్ రైల్వేలో 2422 ట్రేడ్ అప్రెంటిస్‌లు
RELATED ARTICLES
PRACTICE TEST
TELANGANA HISTORY
CURRENT AFFAIRS
TELANGANA MAGAZINE
తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.





