సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) శుక్రవారం 12వ తరగతి ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు తమ ఫలితాలను https://cbseresults.nic.inలో యాక్సెస్ చేయవచ్చు. ఇక్కడున్న డైరెక్ట్ లింక్ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది 14 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఏప్రిల్ 26వ తేదీ నుంచి జూన్ 15 వరకు ఈ పరీక్షలు జరిగాయి.
CLICK HERE FOR CBSE 12th CLASS 2022 RESULTS DIRECT LINK 1
CLICK HERE FOR CBSE 12th CLASS 2022 RESULTS DIRECT LINK 2