TSPSC Group 3

టీఎస్​పీఎస్సీ మరో భారీ నోటిఫికేషన్​: మున్సిపల్​ శాఖలో 833 పోస్టులు

ఇంజనీరింగ్​ పూర్తయిన అభ్యర్థులకు గుడ్​ న్యూస్​.. తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మున్సిపల్​ విభాగంలో 833 పోస్టుల రిక్రూట్​మెంట్​కు ప్రకటన జారీ చేసింది. మున్సిపల్​ ఇంజనీరింగ్​ విబాగాల్లో అసిస్టెంట్​ ఇంజనీర్​, మున్సిపల్​ అసిస్టెంట్​ ఇంజనీర్​, టెక్నికల్​ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. పోస్టుల వారీగా ఖాళీల వివరాలతో పాటు ఈ రిక్రూట్​మెంట్​కు సంబంధించిన డిటైల్డ్ నోటిఫికేషన్​ ఈనెల 23న టీఎస్​పీఎస్​సీ విడుదల చేయనుంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్​ 28 నుంచి అక్టోబర్​ 10 వ తేదీలోగా టీఎస్​పీఎస్​సీ...

టీఎస్​పీఎస్సీ మరో నోటిఫికేషన్​: 175 టౌన్​ ప్లానింగ్​ పోస్టులు

తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(TSPSC) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్టర్​ ఆఫ్ టౌన్ అండ్​ కంట్రీ ప్లానింగ్​ విభాగంలో ఖాళీగా ఉన్న 175 టౌన్​ ప్లానింగ్​ బిల్డింగ్​ ఓవర్​సీర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు టీఎస్​పీఎస్​సీ వెబ్​సైట్​ ద్వారా అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్​ 20 నుంచి అక్టోబర్​ 13 వరకు ఆన్​లైన్లో అప్లికేషన్లు నమోదు చేసుకోవాలని టీఎస్​పీఎస్​సీ ప్రకటన విడుదల చేసింది. డిటైల్డ్ నోటిపికేషన్​ త్వరలో వెలువడనుంది. https://merupulu.com/tspsc-aee-posts-recruitment-syllabus-pdf/

టీఎస్​పీఎస్సీ భారీ నోటిఫికేషన్​: 1540 ఏఈఈ పోస్టులు

తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(TSPSC) మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్​ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్​ 22 నుంచి అక్టోబర్​ 15 వరకు ఆన్​లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిషన్​ భగీరథ, ఇరిగేషన్, పంచాయతీరాజ్​ రూరల్​ డెవెలప్​మెంట్​, మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్​, ట్రైబల్​ వెల్ఫేర్​​, ఆర్​ అండ్​ బీ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. సివిల్​ ఇంజనీరింగ్​తో పాటు ఇంజనీరింగ్​ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు...

గ్రూప్​ 2, గ్రూప్​ 3 పోస్టులకు కామన్​గా ఎలా ప్రిపేర్​ కావాలి..​

గ్రూప్2, గ్రూప్​3 TSPSC GROUP 1 GROUP 2 పోస్టులకు ఈ నెలలోనే నోటిఫికేషన్​ వెలువడే అవకాశం ఉంది. రెండింటిలో ఉన్న కామన్​ సిలబస్​ను ఎలా ప్రిపేర్​ అవ్వాలి. ఏ టాపిక్స్​ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయనేది తెలుసుకుందాం. దీనికి అనుగుణంగా అభ్యర్థులు కామన్ ప్రిపరేషన్​ ప్లాన్ చేసుకుంటే జాబ్​ కొట్టడం ఈజీ అవుతుంది. గ్రూప్​–1 ప్రిలిమ్స్​, గ్రూప్​–2, గ్రూప్​–3 సిలబస్​లోని దాదాపు 90 శాతం అంశాలు ఒకేలా ఉంటాయి. అందుకనే వీటిలో ఒక్కదానికి ప్రిపేర్​ అయిన అన్నింట్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. గ్రూప్​–2లో మొత్తం 4 పేపర్లు...

గ్రూప్​ 3 సిలబస్​.. పేపర్​ ఎలా ఉంటుంది

త్వరలోనే గ్రూప్​ 3 నోటిఫికేషన్​ వెలువడే అవకాశముంది. అందుకే అభ్యర్థులు అందులో ఏమేం సిలబస్​ ఉంటుంది.. పేపర్​ ఎలా ఉంటుందనేది తెలుసుకోవాలి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్​ మొదలు పెడితే ఈ పోస్టులను సాధించటం సులువవుతుంది. పేపర్ -1: జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ పేపర్ -2:  చరిత్ర, సమాజం , రాజకీయ వ్యవస్థ                    ఇందులో మూడు విభాగాలున్నాయి  విభాగం I: తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంవిభాగం II: భారత రాజ్యాంగం మరియు రాజకీయాల అవలోకనం.విభాగం 3: సమాజం –...

గ్రూప్​ 2 పోస్టులు పెరిగాయి.. గ్రూప్​ 3 ఖాళీల భర్తీకి లైన్​ క్లియర్​

రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2910 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గ్రూప్​ 2, గ్రూప్​ 3 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్ట్ రిక్రూట్​మెంట్​ విధానంలో వీటిని భర్తీ చేయాలని టీఎస్​పీఎస్​సీని ఆదేశించింది. దీంతో ఈ పోస్టుల భర్తీకి లైన్​ క్లియరైంది. త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు​ వెలువడనున్నాయి. తాజాగా ఆర్థిక శాఖ అనుమతించిన పోస్టులు గ్రూప్​ 3 1373గ్రూప్​ 2 663అగ్రికల్చర్​ 347వెటర్నరీ294కో ఆపరేటివ్​99గోడౌన్స్​50సీడ్​ సర్టిఫికేషన్​25హర్టికల్చర్​21ఫిషరీస్​15ఎలక్ట్రిసిటీ11మార్కెటింగ్​12 గ్రూప్​ 2 పోస్టుల...

టీఎస్పీఎస్​సీ కి ఫిర్యాదు చేయాలంటే..!

అభ్యర్థులు ఏదైనా ఫిర్యాదు చేయాలంటే గతంలో టీఎస్​పీఎస్సీ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరముండేది. ఇప్పుడు వెబ్​సైట్​లో మీ కంప్లైంట్​ రైజ్​ చేస్తే సరిపోతుంది. అందుకు సంబంధించి టీఎస్​పీఎస్​సీ అఫిషియల్​ వెబ్​సైట్​లో ప్రత్యేకంగా గ్రీవెన్స్​ ఆఫ్షన్​ను అందుబాటులోకి తెచ్చింది. ‘RAISE A GRIEVANCE’ పేరుతో ఒక ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో అభ్యర్థులు ఎలాంటి సమస్యనైనా.. ఫిర్యాదులనైనా టీఎస్​పీఎస్​సీ దృష్టికి తీసుకెళ్లొచ్చు. అభ్యర్థులు తమ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను డాక్యుమెంట్‌ రూపంలో కూడా అప్‌లోడ్‌ చేసే వీలుంది. త్వరలోనే భారీగా రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. లక్షలాది మంది అభ్యర్థులు అప్లై...

టీఎస్​పీఎస్​సీ ఓటీఆర్ మిస్సయిందా..? ఆధార్​, పుట్టిన తేదీతో పొందండి ఇలా..

తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ వన్​ టైమ్​ రిజిస్ట్రేషన్​(ఓటీఆర్​) నంబర్​ మిస్సయిందా..? డోంట్​ వర్రీ.. ఓటీఆర్ నెంబర్​ పోగొట్టుకున్న అభ్యర్థులందరి కోసం టీఎస్​పీఎస్సీ (TSPSC) తమ వెబ్​సైట్​లో కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు టీఎస్​పీఎస్​సీ వెబ్​సైట్​లోకి వెళ్లి Know Your TSPSC ID అనే ఆప్షన్​ను క్లిక్​ చేసి ఆధార్​ నంబర్​, పుట్టిన తేది వివరాలను ఎంటర్​ చేస్తే.. మీ ఓటీఆర్​ నంబర్​ కనిపిస్తుంది. వచ్చిన ఓటీఆర్​ నంబర్​ ఆధారంగా అభ్యర్థులు తమ వివరాలను ఎడిట్​ చేసుకోవచ్చు. తెలంగాణ ఏర్పడ్డాక టీఎస్​పీఎస్సీ వెబ్​సైట్​లో 25 లక్షల మంది...

గ్రూప్స్​ ఏదైనా.. జీఎస్‌ కంపల్సరీ.. ఎలా ప్రిపేర్​ కావాలి…

తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్లు.. అన్నింటికీ కామన్​ సబ్జెక్ట్​ జనరల్‌ స్టడీస్‌ (జీఎస్‌). సిలబస్​ ఎక్కువ ఉండడంతో మంచి స్కోర్​ ఎలా చేయాలని అభ్యర్థులు సందిగ్ధతకు లోనవుతుంటారు. జనరల్​ స్టడీస్​ మీద పట్టు ఎలా సాధించాలి.. ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఎలా ప్లాన్​ ప్రకారం చదవాలో తెలుసుకుందాం… జనరల్​ స్టడీస్​లో మొత్తం 11 నుంచి 12 సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో అన్ని విభాగాలకూ సమ ప్రాధాన్యం ఉండదు. ప్రధానంగా జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, జనరల్‌ సైన్స్, కరెంట్‌ అఫైర్స్, అర్థమెటిక్​, రీజనింగ్ నుంచి...

టీఎస్​పీఎస్​సీ హెల్ప్ లైన్​ 22445566

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) వన్​ టైమ్​ రిజిస్ట్రేషన్​తో పాటు అభ్యర్థులకు అవసరమైన వివరాలు అందించేందుకు హెల్ప్​లైన్​ను ఏర్పాటు చేసింది. త్వరలో విడుదలయ్యే నోటిఫికేషన్లకు అవసరమైన సేవలను వెబ్​సైట్​లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా ఒక కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అధికారులతో కూడిన సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా త్వరలోనే గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను ఇచ్చేందుకు టీఎస్‌పీఎస్‌సీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త అభ్యర్థుల వివరాలను నమోదు  చేసుకోవడం,...

Latest Updates

x
error: Content is protected !!