TSPSC Group 2

టీఎస్పీఎస్​సీ కి ఫిర్యాదు చేయాలంటే..!

అభ్యర్థులు ఏదైనా ఫిర్యాదు చేయాలంటే గతంలో టీఎస్​పీఎస్సీ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరముండేది. ఇప్పుడు వెబ్​సైట్​లో మీ కంప్లైంట్​ రైజ్​ చేస్తే సరిపోతుంది. అందుకు సంబంధించి టీఎస్​పీఎస్​సీ అఫిషియల్​ వెబ్​సైట్​లో ప్రత్యేకంగా గ్రీవెన్స్​ ఆఫ్షన్​ను అందుబాటులోకి తెచ్చింది. ‘RAISE A GRIEVANCE’ పేరుతో ఒక ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో అభ్యర్థులు ఎలాంటి సమస్యనైనా.. ఫిర్యాదులనైనా టీఎస్​పీఎస్​సీ దృష్టికి తీసుకెళ్లొచ్చు. అభ్యర్థులు తమ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను డాక్యుమెంట్‌ రూపంలో కూడా అప్‌లోడ్‌ చేసే వీలుంది. త్వరలోనే భారీగా రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. లక్షలాది మంది అభ్యర్థులు అప్లై...

టీఎస్​పీఎస్​సీ ఓటీఆర్ మిస్సయిందా..? ఆధార్​, పుట్టిన తేదీతో పొందండి ఇలా..

తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ వన్​ టైమ్​ రిజిస్ట్రేషన్​(ఓటీఆర్​) నంబర్​ మిస్సయిందా..? డోంట్​ వర్రీ.. ఓటీఆర్ నెంబర్​ పోగొట్టుకున్న అభ్యర్థులందరి కోసం టీఎస్​పీఎస్సీ (TSPSC) తమ వెబ్​సైట్​లో కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు టీఎస్​పీఎస్​సీ వెబ్​సైట్​లోకి వెళ్లి Know Your TSPSC ID అనే ఆప్షన్​ను క్లిక్​ చేసి ఆధార్​ నంబర్​, పుట్టిన తేది వివరాలను ఎంటర్​ చేస్తే.. మీ ఓటీఆర్​ నంబర్​ కనిపిస్తుంది. వచ్చిన ఓటీఆర్​ నంబర్​ ఆధారంగా అభ్యర్థులు తమ వివరాలను ఎడిట్​ చేసుకోవచ్చు. తెలంగాణ ఏర్పడ్డాక టీఎస్​పీఎస్సీ వెబ్​సైట్​లో 25 లక్షల మంది...

గ్రూప్​ 1, 2 ఇంటర్వ్యూలు లేనట్లే… సీఎం దగ్గరకు ఫైల్​

గ్రూప్ 1.. గ్రూప్​ 2 పోస్టుల రిక్రూట్​మెంట్​ లో ఈసారి ఇంటర్వ్యూలు ఎత్తి వేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు సంబంధించిన సాధ్యసాధ్యాలపై ఇప్పటికే టీఎస్​పీఎస్​సీ ఆఫీసర్లతో చర్చించింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం గ్రూప్​ 1 నియామకాల్లో ఇంటర్వ్యూలను ఎత్తేసింది. నియామకాలు ఆలస్యం కాకుండా, ఆరోపణలకు తావు లేకుండా ఉంటుందని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదే పద్ధతిని ఇక్కడ అనుసరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతమున్న గ్రూప్​ 1​ నియామక పద్ధతి ప్రకారం ఆబ్జక్టివ్​ పద్ధతిలో ప్రిలిమ్స్, అందులో క్వాలిఫై అయిన వారికి.. డిస్క్రిప్టివ్​ పద్ధతిలో మెయిన్స్​...

గ్రూప్స్​ ఏదైనా.. జీఎస్‌ కంపల్సరీ.. ఎలా ప్రిపేర్​ కావాలి…

తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్లు.. అన్నింటికీ కామన్​ సబ్జెక్ట్​ జనరల్‌ స్టడీస్‌ (జీఎస్‌). సిలబస్​ ఎక్కువ ఉండడంతో మంచి స్కోర్​ ఎలా చేయాలని అభ్యర్థులు సందిగ్ధతకు లోనవుతుంటారు. జనరల్​ స్టడీస్​ మీద పట్టు ఎలా సాధించాలి.. ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఎలా ప్లాన్​ ప్రకారం చదవాలో తెలుసుకుందాం… జనరల్​ స్టడీస్​లో మొత్తం 11 నుంచి 12 సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో అన్ని విభాగాలకూ సమ ప్రాధాన్యం ఉండదు. ప్రధానంగా జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, జనరల్‌ సైన్స్, కరెంట్‌ అఫైర్స్, అర్థమెటిక్​, రీజనింగ్ నుంచి...

టీఎస్​పీఎస్​సీ హెల్ప్ లైన్​ 22445566

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) వన్​ టైమ్​ రిజిస్ట్రేషన్​తో పాటు అభ్యర్థులకు అవసరమైన వివరాలు అందించేందుకు హెల్ప్​లైన్​ను ఏర్పాటు చేసింది. త్వరలో విడుదలయ్యే నోటిఫికేషన్లకు అవసరమైన సేవలను వెబ్​సైట్​లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా ఒక కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అధికారులతో కూడిన సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా త్వరలోనే గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను ఇచ్చేందుకు టీఎస్‌పీఎస్‌సీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త అభ్యర్థుల వివరాలను నమోదు  చేసుకోవడం,...

30,453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి

30,453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతిశాఖల వారీగా జీవోలు విడుదల చేసిన ఆర్థిక శాఖ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది.శాసన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు అనమతులు ఇవ్వాలని సీఎం శాసన సభలోనే...

టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ –2 లేటెస్ట్ సిలబస్ (టాపిక్​ వైజ్)

గ్రూప్​ –2 లేటెస్ట్ సిలబస్ పేపర్ -1 : (జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్) కరెంట్అఫైర్స్ – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలుఅంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలుజనరల్ సైన్స్: సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన విజయాలుపర్యావరణ సమస్యలు: విపత్తు నివారణ – నిరోధం, తగ్గించే ఉపాయాలుప్రపంచ, భారతదేశ, తెలంగాణ భూగోళ శాస్త్రంభారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వంతెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు, సాహిత్యంతెలంగాణ రాష్ట్ర విధానాలు/ పథకాలుసామాజిక వర్ణణ (సోషల్ ఎక్స్‌క్లూజన్): హక్కుల అంశాలు, సమ్మిళిత విధానాలులాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్బేసిక్ ఇంగ్లిష్ (10వ తరగతి స్థాయి) పేపర్...

టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 2 ఎగ్జామ్​ గైడ్​

రాష్ట్రంలో గ్రూప్​ 1 తర్వాత అత్యంత ప్రాధాన్యమైన సర్వీస్​ గ్రూప్​ 2. కీలకమైన పోస్టుల రిక్రూట్​మెంట్​ సర్వీస్​ కావటంతో గ్రూప్​ వన్​ స్థాయిలోనే గ్రూప్​ 2కు భారీగా పోటీ ఉంటుంది. సిలబస్ కూడా దాదాపు కామన్​గా ఉండటంతో గ్రూప్​ 1 కు ప్రిపేరయ్యే వారందరూ గ్రూప్​ 2 పరీక్ష అటెంప్ట్ చేస్తారు. అందుకే గ్రూప్​ 2 పోస్టుల పోటీ అంతకంతకు పెరిగిపోనుంది. ​ ఎనీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు గ్రూప్​2 కు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆబ్జెక్టివ్ రాత పరీక్షలో నాలుగు పేపర్లు...

Latest Updates

x
error: Content is protected !!