టాప్​ ఆర్టికల్స్​

హెచ్‌డీఐలో ఇండియాకు 131వ ర్యాంకు

యునైటెడ్ నేషన్స్​ డెవలప్​మెంట్ ప్రోగ్రాం(యూఎన్​డీపీ) విడుదల చేసిన మానవ అభివృద్ధి సూచిలో (Human Development Index)​ ర్యాంకింగ్​లో ఇండియా 131వ స్థానంలో నిలిచింది. నార్వే మొదటి స్థానంలో ఉంది. HDIలో టాప్-10 దేశాలు ర్యాంక్‌ దేశం హెచ్‌డీఐ విలువ ఆయుర్దాయం1 నార్వే 0.95782.42 ఐర్లాండ్​ 0.95582.32స్విట్జర్లాండ్ 0.955 83.84 హాంగ్​కాంగ్, చైనా(ఎస్​ఏఆర్​)0.949 84.94 ఐస్​లాండ్​ 0.949...

తుపాన్లకు పేరెట్ల పెడుతారు..?

ప్రపంచవ్యాప్తంగా తుపాన్లకు పేర్లు పెట్టే విధానం రెండో ప్రపంచయుద్ధ కాలం నుంచి ప్రారంభమైంది. తొలిసారి కరేబియన్ ఐలాండ్స్‌లో నివసించే ప్రజలు తుపాన్లకు పేర్లు పెట్టి పిలిచారు. కానీ ఇవి పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. అధికారికంగా మాత్రం 1945లో పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన తుపానుకు పేరు పెట్టడంతో మొదలైంది. అమెరికాకు చెందిన నేషనల్ హరికేన్...

Latest

ఇంటర్ అకడమిక్​ క్యాలెండర్​.. ​ పరీక్షల్లో మార్పులు

తెలంగాణ ఇంటర్మీడియట్‌ అకడమిక్​ కేలేండర్​ రిలీజైంది. ఈసారి ఇంటర్‌ పరీక్షల నిర్వహణ విధానంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. హాప్​ ఇయర్లీ, ప్రి ఫైనల్‌...