Friday, August 17, 2018
Home POLITICAL

POLITICAL

పవన్ కల్యాణ్ బాటలో సినిమాలకు గుడ్ బై చెప్పనున్న మరో స్టార్ హీరో!

పవన్ కల్యాణ్ బాటలోనే మరో స్టార్ హీరో సినిమాలకు స్వస్తి పలకనున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. క్రియాశీలక రాజకీయాలకు సమయం కేటాయించడానికి వీలుగా ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు...

ఈసారి ఆర్కే రోజాకు సీటు గల్లంతేనా?

ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగరి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు ప్రముఖ సినీ నటి, జబర్దస్త్ షో జడ్జి.. ఆర్కే రోజా. అటు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, ఇటు...

వైఎస్ జగన్ వ్యాఖ్యల వెనుక కారణమదేనా?

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ పరిశీలకులు. వచ్చే సాధారణ ఎన్నికల్లో గెలుపు సాధించడమే లక్ష్యంగా ఆయన పాదయాత్ర చేస్తున్నప్పటికీ కోస్తా జిల్లాల్లో...

టీవీ షో చేయడం వెనుక పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పర్యటనలతో దూసుకుపోతున్నారు. ఎక్కడికక్కడ ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ, స్థానిక సమస్యలను ఎత్తిచూపుతూ ఆయన చేస్తున్న ప్రసంగాలకు పెద్ద ఎత్తున స్పందన...

ఈసారి రాజమండ్రి ఎంపీగా పోటీ చేసే మాగంటి రూప ఎవరో తెలుసా?

మాగంటి మురళీమోహన్ నటుడుగానే కాకుండా నిర్మాతగా, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా పేరుగడించారు. అంతేకాకుండా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి ఎంపీగా కూడా వ్యవహరిస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ ఓటమికి...

ఈ టాలీవుడ్ భామ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తుందంటే!

అచ్చంగా తమిళ సినీ నటి, తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన త్రిషలానే ఉంటుంది.. టాలీవుడ్ భామ రేష్మా రాథోడ్. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ లో...

సికింద్రాబాద్‌ లోక్‌సభ బరిలో ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌. గెలిచేనా?

భారత్‌ క్రికెట్‌ జట్టుకు ఎన్నో ఏళ్లు క్రికెటర్‌గా, కెప్టెన్‌గా సేవలందించాడు.. ప్రముఖ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌. ఆ తర్వాత మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలకు గురికావడంతో 2000లో బీసీసీఐ అజారుద్దీన్‌పై నిషేధం విధించింది. ముందు...

త్వరలోనే పవన్ కల్యాణ్ టీవీ ఛానల్

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా తనకంటూ మీడియా ఉండాలని పట్టుదలతో పావులు కదుపుతున్నారు. జనం కోసం (జే టీవీ) పేరుతో ఒక ఛానల్‌ ను ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది....

కేసీఆర్‌ ప్రధాని అయ్యే ఛాన్స్‌ ఉందా..!

ఫెడరల్‌ ఫ్రంట్‌ అనుకున్నట్లుగానే అడుగులేస్తే... తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రధాని అవుతారా..? నిజంగానే జాతీయ రాజకీయాల్లో అటువంటి ఛాన్స్‌ ఉందా.. దేశంలో గుణాత్మక మార్పు అంటే ఎలా ఉండాలి.. ఎలా...

జనగాం నుంచి కోమటిరెడ్డి సతీమణి.. పొన్నాలకు కోమటిరెడ్డి చెక్

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు కోమటిరెడ్డి బ్రదర్స్‌ చెక్‌ పెట్టినట్లే కనబడుతోంది. ఏకంగా జనగాం అసెంబ్లీ సీటుకు ఎసరు పెట్టేందుకు మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కోమటిరెడ్డి...