TET

టెట్​ క్విక్​​ రివిజన్.. మార్కులు గ్యారంటీ​

సిద్ధాంతాలు.. శాస్త్రాలు.. పితామహులు అధ్యయనాలు శాస్త్రవేత్తలుమనోవిజ్ఞానశాస్త్ర పితామహుడు విల్​హెల్మ్ ​ఊంట్​ ప్రయోగ మనోవిజ్ఞానశాస్త్ర పితామహుడు–విల్​హెల్మ్ ​ఊంట్​ఆధుని మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు– విల్‌హెల్మ్​ ఊంట్​అమెరికా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు– విలియం జేమ్స్​శిశు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు– స్టాన్లీ హాల్​జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు– థార్నడైక్​ప్రజ్ఞా పరీక్షల పితామహుడు– ఆల్ర్ఫెడ్​ బినేమానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు– క్లిఫర్డ్​...

టెట్​ అభ్యర్థులూ.. బీ అలర్ట్​ (TET EXAM HALL TIPS)

జూన్​ 12న టెట్ పరీక్ష రాయనున్న అభ్యర్థులందరికీ అల్​ ది బెస్ట్​. సుమారు 75 రోజులు ఎంతో కష్టపడి ప్రిపరేషన్​ కొనసాగించారు. ఈ సారి బీఈడీ వారికి పేపర్​–1 రాసే అవకాశం ఇవ్వడంతో పాటు టెట్​ నిర్వహణ వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడంలో అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా పెరిగింది. టీచర్​ కావాలనుకునే కలలు కనే వారి టెట్​ పరీక్ష సెమీఫైనల్​ లాంటిది కాబట్టి ప్రిపరేషన్​ ఒక ఎత్తయితే పరీక్ష హాలులో తీసుకునే జాగ్రత్తలు మరో ఎత్తు. ఎగ్జామ్​ రాసేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా...

జిల్లాల వారీగా టెట్​ హెల్ప్​లైన్​ నంబర్లు

టీఎస్​ టెట్​ (TSTET) పరీక్ష జూన్​ 12న రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో హెల్ప్​లైన్​ నంబర్లను ఏర్పాటు చేశారు. టెట్​ పరీక్షకు సంబంధించి ఎగ్జామ్​ సెంటర్​, రూట్​మ్యాప్​, రవాణా సౌకర్యాలు, ఇతర సందేహాలు, సలహాల కోసం ఈ కింది నంబర్లను సంప్రదించవచ్చు.. ఆదిలాబాద్​ 9494005060భద్రాద్రి 9849225350హన్మకొండ 8702930301హైదరాబాద్​ 9848839244జగిత్యాల 9848839244జనగాం 6304062768జయశంకర్​ 9951946418జోగులాంబ 7075223170కామారెడ్డి 7661854856ఖమ్మం 8331851510కరీంనగర్​ 7013353090కొమరంభీ 8790016614మహబూబాబాద్​ 9182722510మహబూబ్​నగర్​ 9059027407మంచిర్యాల 7032463114మెదక్​ 9032625296మేడ్చల్​ 9160419991ములుగు 8919667838నాగర్​కర్నూల్​ 9984921105నల్గొండ 7989819053నారాయనపేట్ 7893701990నిర్మల్ 9059987730నిజామాబాద్​ 9381558668పెద్దపల్లి 9951626625రాజన్నసిరిసిల్ల 7989649654రంగారెడ్డి...

టెట్​ మెథడాలజీ రాపిడ్​ రివిజన్​ బిట్స్ 2​ (FROM AVANIGADDA PRAGATHI COACHING CENTER TESTS)

TS TET 2022.. వివిధ కోచింగ్​ సెంటర్లు నిర్వహించిన గ్రాండ్​ టెస్టుల నుంచి మెథడాలజీ లో వచ్చిన ముఖ్యమైన ప్రశ్నలు అందిస్తున్నాం. అభ్యర్థుల రివిజన్​ కు ఇవి తప్పకుండా ఉపయోగపడుతాయి. వీటిని ప్రాక్టీస్​ చేస్తే మంచి మార్కులు సాధించటం గ్యారంటీ. డోంట్​ మిస్​ టు ప్రాక్టీస్​.. ఆల్​ ది బెస్ట్ https://merupulu.com/tstet-methodology-revison-bits/

టెట్​ మెథడాలజీ రాపిడ్​ రివిజన్​ బిట్స్ ​ (FROM AVANIGADDA PRAGATHI COACHING CENTER TESTS)

TS TET 2022.. వివిధ కోచింగ్​ సెంటర్లు నిర్వహించిన గ్రాండ్​ టెస్టుల నుంచి మెథడాలజీ లో వచ్చిన ముఖ్యమైన ప్రశ్నలు అందిస్తున్నాం. అభ్యర్థుల రివిజన్​ కు ఇవి తప్పకుండా ఉపయోగపడుతాయి. వీటిని ప్రాక్టీస్​ చేస్తే మంచి మార్కులు సాధించటం గ్యారంటీ. డోంట్​ మిస్​ టు ప్రాక్టీస్​.. ఆల్​ ది బెస్ట్ https://merupulu.com/tet-psy-important-bits/

టెట్​ హాల్​టికెట్​లో తప్పులున్నయా.. సవరించుకోవడమెలా..

టీఎస్​ టెట్ అప్లికేషన్ తప్పులు దొర్లిన వారు ఎడిట్​ చేసుకునేందుకు టెట్​ అధికారులు అవకాశం కల్పించారు. జూన్​ 6 మధ్యాహ్నం నుంచి హాల్​ టికెట్లు వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచారు. జూన్​ 12న పరీక్ష ఉన్నందున ఆరు రోజుల పాటు హాల్​టికెట్లను డౌన్​లోడ్​ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అప్లికేషన్​ నంబర్​, మొబైల్​ నంబర్​, పుట్టిన తేదీ వివరాలు ఎంట్రీ చేసి హాల్​టికెట్​ను పొందవచ్చు. అయితే టెట్​ దరఖాస్తు సమయంలో దొర్లిన తప్పులు సవరించుకునేందుకు ముందుగా ఎలాంటి ఎడిట్​ ఆప్షన్​ను ఇవ్వలేదు. తప్పుగా అప్లికేషన్​ ఫారం నింపిన వారికి హాల్​టికెట్లు మంజూరు చేయమనే...

టెట్​ సైకాలజీ ఇంపార్టెంట్​ బిట్స్ 2​ (FROM AVANIGADDA & UTF GRAND TESTS)

TS TET 2022.. వివిధ కోచింగ్​ సెంటర్లు నిర్వహించిన గ్రాండ్​ టెస్టుల నుంచి సైకాలజీ లో వచ్చిన ముఖ్యమైన ప్రశ్నలు అందిస్తున్నాం. అభ్యర్థుల రివిజన్​ కు ఇవి తప్పకుండా ఉపయోగపడుతాయి. వీటిని ప్రాక్టీస్​ చేస్తే మంచి మార్కులు సాధించటం గ్యారంటీ. డోంట్​ మిస్​ టు ప్రాక్టీస్​.. ఆల్​ ది బెస్ట్ https://merupulu.com/tstet-revision-bits-psychology/

టెట్​ సైకాలజీ ఇంపార్టెంట్​ బిట్స్ 1​ (FROM PRTU &KCR COACHING CENTER GRAND TESTS)

TS TET 2022.. వివిధ కోచింగ్​ సెంటర్లు నిర్వహించిన గ్రాండ్​ టెస్టుల నుంచి సైకాలజీ లో వచ్చిన ముఖ్యమైన ప్రశ్నలు అందిస్తున్నాం. అభ్యర్థుల రివిజన్​ కు ఇవి తప్పకుండా ఉపయోగపడుతాయి. వీటిని ప్రాక్టీస్​ చేస్తే మంచి మార్కులు సాధించటం గ్యారంటీ. డోంట్​ మిస్​ టు ప్రాక్టీస్​.. ఆల్​ ది బెస్ట్ https://merupulu.com/ts-tet-halltickets-for-download/

టెట్​ 2022 హాల్​ టికెట్లు..

DOWNLOAD TS TET 2022 HALL TICKETS HEREHALL TICKETS AVAILABLE FROM 6th JUNEEXAM ON 12th JUNECLICK HERE TO DOWNLOAD https://tstet.cgg.gov.in/TSTETAPPL2022/hallTickettstet485421.appl22

టెట్​ మెగా గ్రాండ్​ టెస్ట్ (NEW MODEL)

టెట్​ 2022 పరీక్షకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు మెగా గ్రాండ్​ టెస్ట్. NOTE: టెట్​ పేపర్​ 1 ఎగ్జామ్​ మోడల్​కు అనుగుణంగా ఈ మెగా గ్రాండ్​ టెస్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ నిపుణులు ఈ టెస్ట్​ను తయారు చేశారు. ప్రతి సబ్జెక్టు​ నుంచి 30 చొప్పున 150 ప్రశ్నలు.. 150 మార్కులుంటాయి. ఎగ్జామ్​ వ్యవధి ప్రకారం రెండున్నర గంటల టైమ్​లో అభ్యర్థులు ఈ టెస్ట్ పూర్తి చేయాలి. మొత్తం ప్రశ్నలు అటెంప్ట్ చేయండి. మీకు ఎన్ని మార్కులు వచ్చాయో.. చివరి ప్రశ్న తర్వాత కనిపించే లీడర్​ బోర్డులో ర్యాంక్ తెలుసుకొండి. టెస్ట్...

Latest Updates

x
error: Content is protected !!