JOBS

న్యూ ఇండియా అస్యూరెన్స్​లో 300 ఆఫీసర్స్​ పోస్టులు

ది న్యూ ఇండియా అస్యూరెన్స్​ కంపెనీ లిమిటెడ్​ అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్​ పోస్టుల రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్​ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్​ 21 వరకు అప్లై చేసుకోవచ్చు.మొత్తం ఖాళీలు: 300అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైన డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్​ ఇయర్​ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.వయసు: 1 ఏప్రిల్​...

హైదరాబాద్​ దూరదర్శన్​ స్ట్రింగర్​ కావాలంటే.. : అప్లై చేసే ఛాన్స్​

హైదరాబాద్‌లోని దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తల విభాగం స్ట్రింగర్ల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెలాఖరు వరకు అప్లై చేసుకునే ఛాన్స్​ ఉంది. ఎంపికైన అభ్యర్థులు ఒప్పంద తేదీ నుండి రెండేళ్లపాటు డ్యూటీలో కొనసాగుతారు. ప్రస్తుతం పని చేస్తున్న స్ట్రింగర్‌లు కూడా,ఈ కొత్త ఎంపానెల్‌మెంట్ కోసం కొత్తగా దరఖాస్తు...

ఐడీబీఐ బ్యాంక్​లో 920 పోస్టులు

ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఇండస్ర్టియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) కాంట్రాక్ట్​ ప్రాతిపదికన 920 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.మొత్తం ఖాళీలు: 920విద్యార్హత: కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.వయసు: 2021 జులై 1 నాటికి 20...

టెన్త్ పాసైతే చాలు.. 25272 కానిస్టేబుల్​ పోస్టులకు నోటిఫికేషన్​

స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ 25,271 కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజ్​ చేసింది. సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైఫిల్‌మెన్‌ ఇన్‌ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుల్​ పోస్టులు ఇందులో ఉన్నాయి. టెన్త్​ పాసైన అభ్యర్థులు ఆగస్టు 31వ తేదీ లోపు అప్లై చేసుకోవచ్చు.మొత్తం...

5830 బ్యాంకు క్లర్క్​ పోస్టులు: ఐబీపీఎస్​ నోటిఫికేషన్​

వివిధ బ్యాంక్ ల లో ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్​ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకుల్లో సుమారు 5,830 బ్యాంకు క్లర్క్​ పోస్టుల ఖాళీలున్నాయి. వీటిలో తెలంగాణలో 263. ఏపీలో 263 పోస్టులున్నాయి. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా...

వెంటనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు​: సీఎం కేసీఆర్​

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​. రాష్ట్రంలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్​ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో డైరెక్టు రిక్రూట్ మెంట్ పోస్టులతో పాటు​ అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50 వేలు ఖాళీగా ఉన్నాయి. వాటిని ముందుగా భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పుడున్న...

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​లో 535 స్పెషల్​ ఆఫీసర్​ పోస్టులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ 535 స్పెషలిస్ట్ అఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మేనేజర్, సీనియర్ మేనేజర్ తదితర ఉద్యోగాలను ఈ రిక్రూట్​మెంట్​ ద్వారా భర్తీ చేయనుంది. మేనేజర్​ (క్రెడిట్​0, మేనేజర్​ (హెచ్​ఆర్​) తదితర పోస్టులున్నాయి. వివిధ పోస్టులకు వివిధ విద్యార్హతలను నిర్దేశించింది. డిగ్రీ, ఎంబీఏ, బీటెక్​ విద్యార్థులు ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తి...

ఈసీఐఎల్​లో 285 అప్రెంటిస్​​ సీట్లు

హైదరాబాద్​ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈసీఐఎల్​ (ఎలక్ట్రానిక్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా లిమిటెడ్​) 285 అప్రెంటిస్​ సీట్ల భర్తీకి నోటిఫికేషన్​ జారీ చేసింది. వివిధ ట్రేడ్లలో ఐటీఐ డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఆన్​లైన్​లో అప్లై చేయాలి. ఏడాది పాటు అప్రెంటిషిప్​ ఉంటుంది. ఈ ట్రైనింగ్​ టైమ్​లో స్టైఫండ్ చెల్లిస్తారు....

ఎస్ఎస్‌బీలో 1522 కానిస్టేబుల్ పోస్టులు

కేంద్ర హోం మంత్రిత్వశాఖ‌ పరిధిలోని సాయుధ విభాగానికి చెందిన స‌శ‌స్త్ర సీమా బ‌ల్‌(ఎస్ఎస్‌బీ).. 1522 కానిస్టేబుల్​ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. పురుషులతో పాటు మహిళలు కూడా దరఖాస్తుకు అర్హులే. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెలా రూ. 21,700 నుంచి రూ. 69,100 మధ్య శాలరీతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు...

ఎయిమ్స్​లో 3803 నర్సింగ్​ ఆఫీసర్స్​

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(ఎయిమ్స్‌), న్యూఢిల్లీ నర్సింగ్​ ఆఫీసర్​ రిక్రూట్​మెంట్​ ఎలిజిబిలిటి టెస్ట్​(ఎన్​ఓఆర్​సెట్​)–2020 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ టెస్ట్​ ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ ఎయిమ్స్‌ల్లో 3803 న‌ర్సింగ్ ఆఫీస‌ర్ పోస్టులు భ‌ర్తీ చేస్తారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్​తో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఎయిమ్స్​లో ఖాళీలున్నాయి. ఈనెల 5న రిజిస్ట్రేషన్​ ప్రక్రియ...

Latest

ఇంటర్ అకడమిక్​ క్యాలెండర్​.. ​ పరీక్షల్లో మార్పులు

తెలంగాణ ఇంటర్మీడియట్‌ అకడమిక్​ కేలేండర్​ రిలీజైంది. ఈసారి ఇంటర్‌ పరీక్షల నిర్వహణ విధానంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. హాప్​ ఇయర్లీ, ప్రి ఫైనల్‌...