POLYCET
పాలిసెట్‌కు ఎలా అప్లై చేయాలంటే (స్టెప్ బై స్టెప్)
TS POLYCET 2022 తెలంగాణ పాలిసెట్ అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. విద్యార్థులు ఆన్లైన్లో అప్లికేషన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూన్ 4వ తేదీ వరకు తుది గడువు ఉంది. పాలిసెట్ అప్లై చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా టెన్త్ హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. 2022 టెన్త్ ఎగ్జామ్ హాల్ టికెట్లను ప్రభుత్వం పరీక్షల విభాగం ఇటీవలే జారీ చేసింది. దీంతో పాలీసెట్‌కు అప్లై చేసే విద్యార్థులు తప్పనిసరిగా టెన్త్ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసే...
పాలిసెట్ కు ఎలా అప్లై చేయాలంటే..
తెలంగాణ పాలిసెట్ అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. అప్లై చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా టెన్త్ హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. 2022 టెన్త్ ఎగ్జామ్ హాల్ టికెట్లను ప్రభుత్వం పరీక్షల విభాగం ఇటీవలే జారీ చేసింది. దీంతో పాలీసెట్‌కు అప్లై చేసే విద్యార్థులు తప్పనిసరిగా టెన్త్ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ల అఫిషియల్ వెబ్‌సైట్‌కు ఈ లింక్ మీద క్లిక్ చేయండి. CLICK HERE TO APPLY FOR TS POLYCET 2022
టీఎస్ పాలిసెట్-2022 దరఖాస్తు విధానం
స్టెప్-1: టీఎస్ పాలిసెట్ అధికారిక వెబ్సైట్ https://polycetts.nic.in/...
పాలిసెట్ అప్లికేషన్లు ఓపెన్ కావట్లే.. అసలు కారణమేంటి..?
తెలంగాణ పాలిసెట్ అప్లికేషన్ల ప్రక్రియ ఈనెల 9 నుంచే ప్రారంభమవుతుందని టెక్నికల్ బోర్డు ప్రకటించింది. కానీ.. తొలి రోజున అప్లికేషన్ల సైట్ ఓపెన్ కాలేదు. రెండో రోజు కూడా సైట్ ఓపెన్ కాకపోవటంతో టెన్త్ విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. స్టేట్ టెక్నికల్ బోర్డు ఇప్పటివరకు అప్లికేషన్ల సబ్మిట్ చేసే లింక్‌ను అందించకపోవటంతో ఈ సమస్య తలెత్తింది. పాలిసెట్ అఫిషియల్ వెబ్సైట్ ను ఓపెన్ చేస్తే.. TS POLYCET Online Application Submission will be available soon అనే మెసేజ్ ప్రత్యక్షమవుతుంది. మరోవైపు అప్లికేషన్ల...
నేటి నుంచి పాలిసెట్ అప్లికేషన్లు
తెలంగాణ పాలిసెట్ (TS POLYCET 2022) అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 9 నుంచి జూన్ 4 వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. రూ.100 ఫైన్‌తో జూన్ 5 వరకు అప్లై చేసేందుకు వీలు కల్పించారు. జూన్ 30న పాలిసెట్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఎగ్జామ్ జరిగిన తర్వాత 12 రోజులకు రిజల్ట్ విడుదల చేస్తామని పాలీసెట్ కన్వీనర్ ప్రకటించారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల సీట్లతోపాటు ఆర్జీయూకేటీ (బాసర), అగ్రికల్చర్, హార్టికల్చర్,వెటర్నరీ యూనివర్సిటీల్లోని పలు కోర్సులకు పాలిసెట్ ర్యాంకుల ద్వారానే సీట్లను అలాట్ చేస్తారు.
CLICK HERE FOR THE...
జూన్ 30న పాలీసెట్
తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్–2022) షెడ్యూల్ రిలీజైంది. టెన్త్ పూర్తయిన విద్యార్థులు ఈ ఎంట్రన్స్ ద్వారా ఇంజినీరింగ్/నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు తెలంగాణ వెలర్నరీ యూనివర్సిటీ, అనుబంధ పాలిటెక్నికల్ కాలేజీల్లో ఈ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత: పదోతరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. కంపార్ట్మెంటల్ పద్ధతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.సెలక్షన్ ప్రాసెస్: కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మెరిట్ ఆధారంగా ఎంపికదరఖాస్తులు: ఏప్రిల్ రెండో వారం నుంచి.. జూన్ 4వ తేదీ...
పాలిటెక్నిక్ పేపర్లు లీక్.. రద్దయిన ఎగ్జామ్స్‌కు కొత్త టైమ్ టేబుల్
పాలిటెక్నిక్ పరీక్షలకు రద్దు చేసిన ప్రభుత్వం కొత్త టైమ్ టేబుల్ విడుదల చేసింది. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన పాలిటెక్నిక్ ఫైనలియర్ పరీక్షలను రద్దు చేసింది. ప్రశ్నాపత్రాలు లీకయినట్లు గుర్తించటంతో ఈ పేపర్లను తిరిగి నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రోజుల్లో జరిగిన పరీక్షల పేపర్లు లీకైనట్టు సమాచారం అందడంతో స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఆఫీసర్లు విచారణ చేపట్టారు. హైదరాబాద్ శివారులోని బాటసింగారంలో ఉన్న స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కాలేజీలో ఈ పేపర్లు లీకైనట్టు బయటపడింది. ఎలక్ట్రికల్...
TS POLYCET 2021 Question Paper with Official Key
తెలంగాణ పాలీసెట్ 2021 పేపర్ TSPOLYCET 2021 Question PaperPDF: https://merupulu.com/wp-content/uploads/2021/07/TSPolycet-2021-Question-Paper.pdf
తెలంగాణ పాలీసెట్ 2021 పేపర్ అఫీషియల్ కీTSPOLYCET 2021 Question Paper Official Final KeyPDF:https://merupulu.com/wp-content/uploads/2021/07/POLYCET2021KEY.pdf
TS POLYCET 2020 Question paper and Key: పాలీసెట్ పేపర్ ఫైనల్ కీ
తెలంగాణ పాలీసెట్ 2020 పేపర్ సెప్టెంబర్ 2020TSPOLYCET 2020 Question Paper (Exam Conducted on SEPTEMBER 2nd)
తెలంగాణ పాలీసెట్ 2020 పేపర్ సెప్టెంబర్ 2020 అఫీషియల్ కీTSPOLYCET 2020 Question Paper Official Final Key(Exam Conducted on SEPTEMBER 2nd)
పాలీసెట్‌కు ఎలా ప్రిపేరవ్వాలి.. 20 డేస్ ప్లాన్
టీఎస్‌పాలిసెట్ - 2020
కరోనా టైమ్ లో వాయిదా పడ్డ సెట్టు అన్నింటిలో రాష్ట్రంలో మొదటగా నిర్వహించే ఎంట్రన్స్ పాలీసెట్. సెప్టెంబర్ 2న ఈ పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. టెన్త్ పూర్తి కాగానే చిన్న వయసులో బెస్ట్ కెరీర్ ను డిజైన్ చేసకునేందుకు పాలిటెక్నిక్ కోర్సు బెస్ట్ రూట్. పాలిటెక్నిక్ పూర్తయితే బీఈ /బీటెక్ కు సమానంగా నిలిచే ఇంజినీరింగ్/నాన్ఇంజినీరింగ్ అండ్టెక్నాలజీలో డిప్లొమా కోర్సులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఆకర్షణీయ వేతనాలుండే కొలువు పొందవచ్చు. పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలంటే...
POLYCET Previous Question Papers with Key
TS POLYCET - 2021 Question Paper with Final Key (Held on 17.07.2021)
TS POLYCET - 2020 Question Paper with Final Key (Held on 02.09.2020)
TS POLYCET - 2019 Question Paper with Final Key (Held on 16.04.2019)
TS POLYCET - 2018 Question Paper with Final Key (Held on 21.04.2018)