cllass 12

TS Inter Exams 2023 Tips: తెలంగాణ ఇంటర్ బైపీసీ విద్యార్థులకు అలర్ట్.. ఈ పది టిప్స్ పాటిస్తే ఫుల్ మార్క్స్.. తెలుసుకోండి

తెలంగాణ ఇంటర్ విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివితే మంచి మార్కులు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇంటర్​ అడ్వాన్స్​ సప్లిమెంటరీ​ రిజల్ట్స్​

తెలంగాణ ఇంటర్​ అడ్వాన్స్​డ్​ సప్లిమెంటర్​ ఫలితాలు విడుదల అయ్యాయి. ఆగస్ట్ 30న ఉదయం 9.30 గంటల నుంచి రిజల్ట్స్ అఫిషియల్​ వెబ్ సైట్​లో అందుబాటులో ఉంచనున్నట్లు ఇంటర్​ బోర్డ్ ప్రకటన విడుదల చేసింది. ఆగస్ట్ 1 నుంచి 10వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. దాదాపు 1.13 లక్షల మంది సెకండియర్​ విద్యార్థులు ఈ పరీక్షలకు అటెండయ్యారు. ఎంసెట్​ కౌన్సిలింగ్​ మొదలు కావటంతో విద్యార్థులందరూ కొద్ది రోజులుగా ఈ రిజల్ట్స్ కు ఎదురుచూస్తున్నారు. INTERMEDIATE ADVANCED SUPPLEMENTARY RESULTS 2022 LINK 1 CLICK HERE FOR INTERMEDIATE...

జేఈఈ మెయిన్స్​ 2022 (24 June Shift -1) క్వశ్చన్​ పేపర్​ విత్​ ఆన్సర్​ కీ

ఈ రోజు నిర్వహించిన జేఈఈ మెయిన్స్​ పరీక్ష ప్రశ్నపత్రాలు.. సమాధానాలు JEE MAINS 2022 (24 JUNE Shiift-1) Question Paper With Answer Key (MATHEMATICS)JEE MAINS 2022 (24 JUNE Shiift-1) Question Paper With Answer Key (CHEMISTRY)JEE MAINS 2022 (24 JUNE Shiift-1) Question Paper With Answer Key (PHYSICS)

తెలంగాణ ఇంటర్​ పరీక్షల షెడ్యూల్​ రిలీజ్​

ఇంటర్​ పరీక్షల షెడ్యూలును తెలంగాణ ఇంటర్​ బోర్డు ఖరారు చేసింది. ఏప్రిల్​ 20 వ తేదీ నుంచి ఇంటర్​ పరీక్షలను నిర్వహించనుంది. మార్చి 23 నుంచి ప్రాక్టికల్​ ఎగ్జామ్స్​ను నిర్వహించేలా షెడ్యూలు తయారు చేసింది. కోవిడ్ నేపథ్యంలో ఇంటర్మీడియేట్ అకాడమిక్ క్యాలెండర్ లో పలు మార్పులు చేసింది. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్, మార్చిలో థియరీ ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. కానీ.. ఇప్పటికీ సిలబస్ పూర్తి కాకపోవడం, థర్డ్ వేవ్​ కరోనా ఎఫెక్ట్ తో విద్యాసంస్థలకు జనవరిలో సెలవులు ఇవ్వటంతో ...

ఇంటర్​ స్టూడెంట్లకు లెర్నింగ్​ మెటీరియల్​

ఇంటర్​ ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్లు తప్పనిసరిగా చదవాల్సిన బెస్ట్ స్టడీ మెటీరియల్​ను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నాం. లెర్నింగ్​ మెటిరీయల్​ పేరుతో తెలంగాణ ఇంటర్​ బోర్డు వీటిని ప్రత్యేకంగా రూపొందించింది. ఎంసెట్​, నీట్​, జేఈఈ పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని సబ్జెక్ట్ ఎక్స్​పర్ట్స్​ వీటిని తయారు చేశారు. ఇంటర్​ బోర్డు వెబ్​సైట్​ నుంచి వీటిని డౌన్​ లోడ్​ చేసుకునే వీలుంది. విద్యార్థులకు వీలుగా వీటిని ఇక్కడ కూడా అందుబాటులో ఉంచాం. డౌన్​లోడ్ చేసుకొని పక్కాగా ఇప్పటినుంచే ప్రిపరేషన్​ ప్రారంభించండి.సబ్జెక్ట్​పై క్లిక్​ చేస్తే స్టడీ మెటీరియల్​ పీడీఎఫ్​ ఓపెన్​...

Latest Updates

x
error: Content is protected !!