class 11
15 నుంచి తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్.. హాల్‌టికెట్ల డౌన్లోడ్ లింక్
తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఇంటర్ పరీక్షలు (Telangana Inter Exams) ప్రారంభమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల 45 వేల మంది స్టూడెంట్స్ ఇంటర్ ఎగ్జామ్స్ కు హాజరవుతున్నారు. ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. చివరి నిమిషంలో టెన్షన్ పడకుండా.. పరీక్ష సమయం కంటే ఒక గంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించాలని సూచించారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయని.. అందుకు తగ్గట్టుగానే పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను...
ఏఈ పరీక్షకు 74 శాతం హాజరు
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నిన్న నిర్వహించిన రాత పరీక్షకు మొత్తం 74 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 837 పోస్టులకు నిర్వహించిన ఈ పరీక్షకు 74,478 మంది దరఖాస్తు చేసుకోగా.. ఉదయం జరిగిన పేపర్-1 పరీక్షకు 55,189 మంది.. మధ్యాహ్నం జరిగిన పేపర్-2కు 54,917 మంది హాజరైనట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన తెలిపింది. ఏడు జిల్లాల్లోని 162 పరీక్షా కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ పరీక్షను టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, సభ్యులు పర్యవేక్షించారు.
‣ ASSISTANT ENGINEER,...
మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు.. పూర్తి టైం టేబుల్..
తెలంగాణ ఇంటర్ పరీక్షల (IPE MARCH 2023) టై టేబుల్ విడుదలైంది. మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్‌ను మార్చి 4న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను మార్చి 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటల వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ విభాగం జాయింట్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ తెలిపారు.
జేఈఈ మెయిన్స్ 2022 (24 June Shift -1) క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీ
ఈ రోజు నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ప్రశ్నపత్రాలు.. సమాధానాలు
JEE MAINS 2022 (24 JUNE Shiift-1) Question Paper With Answer Key (MATHEMATICS)JEE MAINS 2022 (24 JUNE Shiift-1) Question Paper With Answer Key (CHEMISTRY)JEE MAINS 2022 (24 JUNE Shiift-1) Question Paper With Answer Key (PHYSICS)
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్
ఇంటర్ పరీక్షల షెడ్యూలును తెలంగాణ ఇంటర్ బోర్డు ఖరారు చేసింది. ఏప్రిల్ 20 వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలను నిర్వహించనుంది. మార్చి 23 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ను నిర్వహించేలా షెడ్యూలు తయారు చేసింది. కోవిడ్ నేపథ్యంలో ఇంటర్మీడియేట్ అకాడమిక్ క్యాలెండర్ లో పలు మార్పులు చేసింది.
గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్, మార్చిలో థియరీ ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. కానీ.. ఇప్పటికీ సిలబస్ పూర్తి కాకపోవడం, థర్డ్ వేవ్ కరోనా ఎఫెక్ట్ తో విద్యాసంస్థలకు జనవరిలో సెలవులు ఇవ్వటంతో ...
ఇంటర్ స్టూడెంట్లకు లెర్నింగ్ మెటీరియల్
ఇంటర్ ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్లు తప్పనిసరిగా చదవాల్సిన బెస్ట్ స్టడీ మెటీరియల్‌ను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నాం. లెర్నింగ్ మెటిరీయల్ పేరుతో తెలంగాణ ఇంటర్ బోర్డు వీటిని ప్రత్యేకంగా రూపొందించింది. ఎంసెట్, నీట్, జేఈఈ పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వీటిని తయారు చేశారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి వీటిని డౌన్ లోడ్ చేసుకునే వీలుంది. విద్యార్థులకు వీలుగా వీటిని ఇక్కడ కూడా అందుబాటులో ఉంచాం. డౌన్లోడ్ చేసుకొని పక్కాగా ఇప్పటినుంచే ప్రిపరేషన్ ప్రారంభించండి.సబ్జెక్ట్‌పై క్లిక్ చేస్తే స్టడీ మెటీరియల్ పీడీఎఫ్ ఓపెన్...