EAMCET
టీఎస్ ఎంసెట్ అడ్మిషన్ కార్డులు డౌన్లోడ్ చేసుకొండి
టీఎస్ ఎంసెట్ (TS EAMCET 2022) అడ్మిషన్ కార్డులను జూన్ 25 నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రకటన విడుదల చేశారు. ఇంజనీరింగ్,అగ్రికల్చర్,ఫార్మసీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అగ్రికల్చర్,ఫార్మసీ స్ట్రీం జూలై 14,15 తేదీల్లో,ఇంజనీరింగ్ స్ట్రీం జూలై 18,19,20 తేదీల్లో జరగనుంది. వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డులు జూన్ 25 వ తేదీ నుంచి జూలై 11 వ తేదీ వరకు ఎంసెట్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు జూన్ 27వ తేదీ వరకు రూ.2,500 ఫైన్‌తో...
ఇంటర్ స్టూడెంట్లకు లెర్నింగ్ మెటీరియల్
ఇంటర్ ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్లు తప్పనిసరిగా చదవాల్సిన బెస్ట్ స్టడీ మెటీరియల్‌ను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నాం. లెర్నింగ్ మెటిరీయల్ పేరుతో తెలంగాణ ఇంటర్ బోర్డు వీటిని ప్రత్యేకంగా రూపొందించింది. ఎంసెట్, నీట్, జేఈఈ పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వీటిని తయారు చేశారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి వీటిని డౌన్ లోడ్ చేసుకునే వీలుంది. విద్యార్థులకు వీలుగా వీటిని ఇక్కడ కూడా అందుబాటులో ఉంచాం. డౌన్లోడ్ చేసుకొని పక్కాగా ఇప్పటినుంచే ప్రిపరేషన్ ప్రారంభించండి.సబ్జెక్ట్‌పై క్లిక్ చేస్తే స్టడీ మెటీరియల్ పీడీఎఫ్ ఓపెన్...
TSEAMCET మెడికల్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ టెస్ట్.. డోంట్ మిస్
టీఎస్ ఎంసెట్ మెడికల్ అండ్ అగ్రికల్చర్ ఎంట్రన్స్ టెస్ట్ కు ప్రిపేరవుతున్న విద్యార్థులు ఈ మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయండి. విష్ యూ గుడ్ లక్
TS EAMCET 2020 Practice Tests ప్రాక్టీస్ చేయండి.. మంచి ర్యాంక్ సాధించండి
ఈ నెల 9 నుంచి ఎంసెట్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. మంచి ర్యాంక్ సాధించాలని ప్రిపేరవుతున్న విద్యార్థులందరికీ రివిజన్‌కు ప్రాక్టీస్‌కు ఉపయోగపడేలా టాప్ మోడల్ టెస్టులను అందిస్తున్నాం. ఇక్కడ 6 టెస్టులున్నాయి. ఈ రెండు రోజుల్లో ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేయండి. మీరు మంచి ర్యాంక్ సాధించేందుకు ఈ టెస్టులు తప్పకుండా ఉపయోగపడుతాయి. విష్ యు గుడ్ లక్
TS EAMCET 2020 : TOP MODEL TESTS for REVISIONS AND PRACTICE
TS EAMCET 2020 We always try to provide the student a new...