ఎగ్జామ్స్​ అండ్​ రిజల్ట్స్​

ఇంటర్​ రిజల్ట్స్​ చెక్​ చేసుకొండి

తెలంగాణ ఇంటర్​ ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 9.07 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్​ పరీక్షలు రాశారు. ఫలితాలు ఇంటర్​ బోర్డు అఫిషియల్​ వెబ్​సైట్ (https://tsbie.cgg.gov.in/jsp/results.jsp) లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ రిజల్ట్స్​ మార్కులు తెలుసుకునేందుకు ఇక్కడ డైరెక్ట్ లింక్స్​ అందుబాటులో ఉన్నాయి.. వీటిలో ఏదో ఒక లింక్​ ద్వారా తమ మార్కులు తెలుసుకోవచ్చు. CLICK HERE FOR INTER 1st YEAR RESULTS CLICK HERE FOR INTER...

యూపీఎస్​సీ క్యాలెండర్​​ 2023

Union Public Service Commission (UPSC) యూనియన్​​ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 2023 పరీక్షల క్యాలెండర్ ని విడుదల చేసింది వచ్చే ఏడాది 2023లో నిర్వహించే పరీక్షల తేదీల వివరాలను ప్రకటించింది. అఫిషియల్​ వెబ్ సైట్ లో వీటిని అందుబాటు లో ఉంచింది. ఈ క్యాలెండర్​ ప్రకారం సివిల్ సర్వీసెస్ ప్రిలిమనరీ పరీక్ష మే 28 వ తేదీన, సివిల్స్ మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 15 వ తేదీ నుంచి జరుగుతాయి. పూర్తి వివరాలు వెబ్ సైట్ లో చూడవచ్చు. https://www.upsc.gov.in/

ఆర్ట్స్ డిగ్రీ స్టూడెంట్లకు గేట్​: GATE 2021

ఈసారి డిగ్రీ ఆర్ట్స్​ విద్యార్థులు కూడా గేట్​ ఎంట్రన్స్​ రాసేందుకు అర్హులే. ఇప్పటివరకు బీటెక్​, ఎంఎస్సీ విద్యార్థులే గేట్​ రాసే వీలుండేది. ఇప్పుడు హ్యుమానిటిస్​, సోషల్​ సైన్సెస్​ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(గేట్) - 2021 రాసేందుకు వీలుగా పలు మార్పులు చేశారు. ఐఐటీల్లో పీజీ, పీహెచ్ డీల్లో అడ్మిషన్లతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందేందుకు గేట్​ కీలకం. గేట్ 2021లో కొత్తగా రెండు సబ్జెక్టు పేపర్లు యాడ్​ చేశారు. ఈ ఏడాది నుంచి ఎన్విరాన్మెంటల్...

ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ రిజల్ట్స్​

రీ వెరిఫికేషన్​, మార్కుల రీకౌంటింగ్​కు దరఖాస్తు చేసుకున్న ఇంటర్​ విద్యార్థుల ఫలితాలను తెలంగాణ ఇంటర్​ బోర్డు విడుదల చేసింది. దాదాపు 37 వేల మంది ఈ రీకౌంటింగ్​కు అప్లై చేసుకున్నారు. రీ వెరిఫికేషన్​, రీకౌంటింగ్​ అనంతరం సవరించిన మార్కులు, స్కాన్​ చేసిన ఆన్షర్​ షీట్లను ఇంటర్​ బోర్డు అఫిషియల్​ వెబ్​సైట్​ లో అందుబాటులో ఉంచుతోంది. 29వ తేదీ నుంచి ఈ ఆన్సర్​ షీట్లను డౌన్​ లోడ్​ చేసుకోవచ్చు. సవరించిన ఆన్​ లైన్​ మొమోలను ఆగస్టు 1వ తేదీ నుంచి డౌన్​ లోడ్​ చేసుకోవచ్చు. రేపటి నుంచి ఫలితాలు ఇక్కడ అందుబాటులో...

UGC NET యూజీసీ నెట్​ ఆల్​ ఇన్​ వన్​

1. UGC NET Information 2. Subject wise Revised Syllabus 3. Previous Question Papers With Answers దేశవ్యాప్తంగా డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్)కు యూజీసీ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్). నెట్​ ఎలిజిబులిటీ సాధిస్తే.. దేశంలోని ఏ యూనివర్సిటీలోనైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్​కు పోటీ పడవచ్చు. జేఆర్​ఎఫ్ సాధిస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ కు అవసరమైన​ అర్హత సాధించటంతో పాటు మూడేళ్ల యూజీసీ ఫెలోషిప్ అందుకుంటారు. మొత్తం 81 సబ్జెకులలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.ప్రతి ఏడాది జూన్​, డిసెంబర్​లో ఈ పరీక్ష...

Bihar Board 10th Result today

10th Results Updates Bihar Board 10th Result 2020 will released shortly. Now the officlal website of Bihar School Examination Board is not reachable. But as soon as results announced. it will be open access to one and all. so please wait for Results. To Know your Result and Get Updates about this result. click on this website and stay tune with patience Official Results Website:...

TS SSC Results 2020 (Very Soon)

తెలంగాణ పదోతరగతి ఫలితాలు మే చివరి వారంలో టెన్త పరీక్షలు. పరీక్షలు.. ఫలితాలకు సంబంధించిన అప్ డేట్స్ అందుకోవాలంటే మీ మొబైల్​ నెంబర్​ను, హాల్​ టికెట్​ నెంబర్​ను ఎంటర్​ చేయండి. Telangana SSC tenth 10th results available from bse.telangana.gov.in very soon ఫలితాల అప్​డేట్స్​ కోసం మీ హాల్​ టికెట్​ నెంబర్​.. మీ మొబైల్​ నెంబర్​ను ఎంటర్​ చేయండిFor Free Updates And ResultsEnter Your Details తెలంగాణ స్టేట్​ ఎస్ఎస్​సీ ఫలితాలు. మీరు ఎప్పుడో ఎస్​ఎస్​సీ పాసయ్యారా..? మీ మార్కులు వివరాల డేటా.. ఇయర్​ వైజ్​ పాసైన విద్యార్థుల డేటాను తెలంగాణ...

TS Inter Results 2020 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు

ఇంటర్​ ఫలితాలను తెలంగాణ ఇంటర్​ బోర్డు జూన్​ 18 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేసింది. ఫలితాల కోసం ఇక్కడ మీ హాల్​ టికెట్​ నెంబర్​ ఎంటర్​ చేయండి. First Year Inter Results 2020 Second Year Inter Results 2020 http://examresults.ts.nic.inhttp://results.cgg.gov.inhttps://tsbie.cgg.gov.in మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫలితాలు అందుబాటులో ఉంటాయి.ఫలితాలపై ఏమైనా ఫిర్యాదులుంటే, మీకు వచ్చిన రిజల్ట్స్​పై అభ్యంతరాలున్నా వెంటనే ఇంటర్​ బోర్డుకు ఫిర్యాదు చేసే సదుపాయం కూడా ఈసారి ప్రభుత్వం కల్పించింది. మీరు ఫిర్యాదు చేయాలంటే... ఈ కింది...

టెన్త్, ఇంటర్, డిగ్రీతో ప్లాస్టిక్​ ఇంజనీరింగ్​ డిప్లొమా (సీపెట్​ జేఈఈ 2020)

సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపె- పాట్).. 2020-21 ఏడాదికి గాను బీటెక్, ఎంటెక్, ఎంఎస్పీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.అందుబాటులో ఉన్న కోర్సులు: బీటెక్ ఇన్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్.బీటెక్ ఇన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్అండ్ టెక్నాలజీ, ఎంటెక్ ఇన్ ఫ్లాస్టిక్ ఇంజనీరింగ్, ఎంటెక్ ఇన్ పాలిమర్ నానో టెక్నాలజీ, ఎమ్మెస్సీ ఇన్ మెటిరీయల్ సైన్స్, ఎమ్మెస్సీ ఇన్పాలిమర్ సైన్స్, అర్హతలు:సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.సెలెక్షన్ ప్రాసెస్: ఆబ్లెక్టివ్​ టైప్ ఎంట్రన్స్ టెస్ట్ఫీజు: జనరల్ /ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎన్టీలకు రూ.250చివరితేది:...

Latest Updates

x
error: Content is protected !!