ఈ విభాగంలో తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి సంబంధిత ముఖ్యమైన ప్రశ్నలు–జవాబులు పోటీ పరీక్షల దృష్టితో అందించబడతాయి.
TGPSC, TET, DSC, పోలీస్ మరియు ఇతర తెలంగాణ పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా డైలీ ప్రాక్టీస్ టెస్టులు మరియు ముఖ్యమైన బిట్స్ ఇక్కడ పొందుపరచబడతాయి. అభ్యర్థులు తరచుగా సాధన చేయడానికి ఈ విభాగం ఉపయోగపడుతుంది.