ఇండియాకు చెందిన ఎడ్-టెక్ కంపెనీ అయిన బైజూస్ సంస్థ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2022 ద్వారా బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 950+
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. విద్యారంగంపై మంచి ఆసక్తి ఉండాలి.
ఉండాల్సిన స్కిల్స్
విద్యార్థులను గైడ్ చేయడంలో ఆసక్తి చూపించాలి.
మంచి ఇంటర్‌పర్సనల్, ప్రజంటేషన్ స్కిల్స్ ఉండాలి.
ఎంపికైన విద్యార్థులకు బిజినెస్ డెవలప్‌మెంట్ ట్రెయినీగా రెండు నెలల ట్రెయినింగ్ ప్రోగ్రాం ఉంటుంది. ట్రెయినింగ్ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్లు (బీడీఏ)గా నియమిస్తారు.
సాలరీ: ట్రెయినింగ్ సమయంలో నెలవారీ స్టైపెండ్ కింద రూ.25,000 చెల్లిస్తారు. శిక్షణ పూర్తై బీడీఏ గా డైరెక్ట్ సేల్స్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి ఏడాదికి 7+3 లక్షలు చెల్లిస్తారు.
వర్క్ లొకేషన్: ఎంపికైన అభ్యర్థులు తమ సొంత నగరం నుంచి పని చేయవచ్చు.
దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్: www.byjus.com
బైజూస్‌లో బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్ జాబ్స్
Advertisement