Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSపూణె ఐఐఎస్​ఆర్​లో బీఎస్ ఎంఎస్​ డ్యూయల్​ డిగ్రీ

పూణె ఐఐఎస్​ఆర్​లో బీఎస్ ఎంఎస్​ డ్యూయల్​ డిగ్రీ

పూణెలోని ఇండియన్‌ఇన్​స్టిట్యూట్‌ఆఫ్‌సైన్స్‌ఎడ్యుకేషన్‌అండ్‌రీసెర్చ్‌(ఐఐఎస్​ఈఆర్​).. 2020–21 ఏడాదికి గాను బీఎస్​/ బీఎస్‌– ఎమ్‌ఎస్ డ్యూయల్​ డిగ్రీ అడ్మిషన్లకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అప్టిట్యూడ్​ టెస్ట్ మార్కుల మెరిట్ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. బీఎస్​ నాలుగేళ్ల డిగ్రీ. బీఎస్​/ఎంఎస్​ అయిదేళ్ల ఇంటిగ్రేటేడ్​ కోర్సు.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్​ ఉత్తీర్ణత;
అప్లై చేసేందుకు చివరి తేది: 2020 ఆగస్టు 16;
ఎగ్జామ్​ డేట్; సెప్టెంబర్​ 18
వివరాలకు: http://www.iiseradmission.in/

Advertisement

మలబార్ క్యాన్సర్ సెంటర్‌లో బీఎస్సీ నర్సింగ్​

కేరళలోని ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ సైన్సెస్ అండ్ రిసెర్చ్​కి చెందిన మలబార్ క్యాన్సర్ సెంటర్(ఎంసీసీ)… 2020–21 ఏడాదికి గాను బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం సీట్లు: 40; అర్హత: ఇంటర్మీడియట్​ ఉత్తీర్ణత; ఫీజు: రూ. 800-; చివరి తేది: 2020 ఆగస్టు 30; వివరాలకు: www.mcc.kerala.gov.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!