HomeLATESTబార్డర్‌ రోడ్స్‌ వింగ్‌లో 354 పోస్టులు

బార్డర్‌ రోడ్స్‌ వింగ్‌లో 354 పోస్టులు

రక్షణ శాఖ ఆధ్వర్యంలోని సరిహద్దు రహదారుల సంస్థ (బార్డర్​ రోడ్స్​ ఆర్గనైజేషన్​) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 354 పోస్టులను భర్తీ చేస్తుంది. ఇందులో మల్టీ స్కిల్‌ వర్కర్‌, మెకానిక్‌, డ్రైవర్‌ వంటి పోస్టులు ఉన్నాయి. పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులని బీఎస్‌ఎఫ్‌ తెలిపింది.

Advertisement


మొత్తం పోస్టులు: 354

  1. మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌ పెయింటర్‌: 33
  2. మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌ మెస్‌ వెయిటర్‌: 12
  3. వెహికిల్‌ మెకానిక్‌: 293
  4. డ్రైవర్‌ మెకానికల్‌ ట్రాన్స్‌పోర్ట్‌: 16
    అర్హత, వయస్సు, సెలెక్షన్​ ప్రాసెస్​ సంబంధిత వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ చూడవచ్చు.
    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
    దరఖాస్తులకు చివరితేదీ: 3 జనవరి 2022
    వెబ్‌సైట్‌: www.bro.gov.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!