హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా కి చెందిన మేనేజ్మెంట్ స్టడీస్ ఇంటిగ్రేటెడ్ బీబీఏ, ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్స్ నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 15వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
కోర్సులు: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీబీఏ, ఎంబీఏ
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
సెలెక్షన్ ప్రాసెస్: క్లాట్ 2021/ ఐపీమ్యాట్/ జిప్మ్యాట్/ జేఈఈ మెయిన్స్, అకడమిక్ మెరిట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.
అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1200, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కు రూ.800.
చివరితేది: 15 ఆగస్టు
పర్సనల్ ఇంటర్వ్యూలు: ఆగస్టు 27, 28, 29
వెబ్సైట్: www.nalsar.ac.in

