ఆర్జీయూకేటీ బాసరలో మొదటి సంవత్సర ప్రవేశాల మెరిట్ జాబితా విడుదలైంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కు ఎంపికైన విద్యార్థుల ప్రొవిజనల్ లిస్ట్ ను అఫిషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఆ జాబితాకు సంబంధించిన పీడీఎప్ ఇక్కడ అందుబాటులో ఉంది.
ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా 1500 సీట్లను భర్తీ చేయనున్నారు. వీటిలో స్పెషల్ కేటగిరీ కింద 96 సీట్లు పోగా మిగిలిన 1404 సీట్లలో వివిధ రిజర్వేషన్ల ప్రకారం 702 సీట్లు కేటాయిస్తారు. జనరల్ కేటగిరిలోని 702 సీట్లలో EWS కోటా కింద 140 సీట్లు కేటాయిస్తారు. వీటితోపాటు 75 గ్లోబల్ సీట్లు, 30 NRI సీట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఆర్జీయూకేటీ బాసరలో ఈ సంవత్సరం నుంచే EWS కోటాను అమలు చేస్తున్నారు.
Hii