ఆర్జీయూకేటీ బాసరలో మొదటి సంవత్సర ప్రవేశాల మెరిట్ జాబితా ఆగస్టు 22న విడుదల కానుంది. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా 1500 సీట్లను భర్తీ చేయనున్నారు. వీటిలో స్పెషల్ కేటగిరీ కింద 96 సీట్లు పోగా మిగిలిన 1404 సీట్లలో వివిధ రిజర్వేషన్ల ప్రకారం 702 సీట్లు కేటాయిస్తారు. జనరల్ కేటగిరిలోని 702 సీట్లలో EWS కోటా కింద 140 సీట్లు కేటాయిస్తారు. వీటితోపాటు 75 గ్లోబల్ సీట్లు, 30 NRI సీట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఆర్జీయూకేటీ బాసరలో ఈ సంవత్సరం నుంచే EWS కోటాను అమలు చేస్తున్నారు.
CLICK HERE FOR BASARA IIIT 2022-23 MERIT LIST
(22వ తేదీన మెరిట్ జాబితా విడుదల కాగానే ఈ లింక్ ద్వారా చెక్ చేసుకొండి)
Good infutaction