HomeLATESTబ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. ఖాళీలు, విద్యార్హతల వివరాలివే

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. ఖాళీలు, విద్యార్హతల వివరాలివే

నిరుద్యోగ యువతకు ప్రముఖ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank Of Maharashtra Recruitment 2023) శుభవార్త చెప్పంది. పలు ఉద్యోగాలను (Bank Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 225 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. స్పెషలిస్ట్ ఆఫీసర్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు అంటే జనవరి 23న ప్రారంభమైంది. దరఖాస్తు చసుకోవడానికి ఫిబ్రవరి 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
మొత్తం 29 విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వేర్వురు విభాగాలకు వేర్వేరు విద్యార్హతలుగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
READ THIS: టెన్త్ అర్హతతో రైల్వేలో 4103 జాబ్స్.. తెలంగాణ, ఏపీలో కూడా ఖాళీలు.. అప్లికేషన్ లింక్ ఇదే

ఎలా అప్లై చేయాలంటే?
Step 1: మొదటగా https://bankofmaharashtra.in/ లింక్ ను ఓపెన్ చేయాలి.
Step 2: హోం పేజీలో Careers లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: అనంతరం Current Openings ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4:అనంతరం నోటిఫికేషన్ కింద Registration Link ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 5: ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని.. అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేసుకోవాలి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!