HomeLATESTబ్యాంక్‌ ఆఫ్ బరోడాలో ఐటీ ఆఫీసర్స్​

బ్యాంక్‌ ఆఫ్ బరోడాలో ఐటీ ఆఫీసర్స్​


ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కాంట్రాక్ట్​ పద్ధతిలో స్పెషలిస్ట్​ ఐటీ ఆఫీసర్స్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

Advertisement


మొత్తం ఖాళీలు: 52


పోస్టులు:
1) డెవలపర్‌ (ఫుల్‌ స్టాక్‌ జావా, మొబైల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌): 24
2) క్వాలిటీ అజ్యూరెన్స్‌ ఇంజినీర్లు: 12
3) క్వాలిటీ అజ్యూరెన్స్‌ లీడ్‌: 2
4) యూఐ/ యూఎక్స్‌ డిజైనర్‌: 2
5) క్లౌడ్‌ ఇంజినీర్‌: 2
6) అప్లికేషన్‌ ఆర్కిటెక్ట్‌: 2
7) ఎంటర్‌ప్రైజ్‌ ఆర్కిటెక్ట్‌: 2
8) టెక్నాలజీ ఆర్కిటెక్ట్‌: 2
9) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆర్కిటెక్ట్‌: 2
10) ఇంటిగ్రేషన్‌ ఎక్స్‌పర్ట్‌: 2


అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

Advertisement


వయసు: పోస్టు బట్టి 23 నుంచి 45 ఏండ్ల మధ్య ఉండాలి.


సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్‌లైన్ టెస్ట్‌, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


ఎగ్జామ్​ ప్యాటర్న్​: పరీక్ష మొత్తం 225 మార్కులకి నిర్వహిస్తారు. నాలుగు సెక్షన్ల నుంచి మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 150 నిమిషాలు. క్వశ్చన్​ పేపర్​ ఇంగ్లిష్‌, హిందీ మీడియాల్లో ఉంటుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున తొలగిస్తారు.

Advertisement


సబ్జెక్ట్​ ప్రశ్నలు మార్కులు
1) రీజనింగ్‌ 25 25
2) ఇంగ్లిష్‌ 25 25
3) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 25 25
4) ప్రొఫెషనల్‌ నాలెడ్జ్ 75 150


దరఖాస్తులు: ఆన్‌లైన్​లో అప్లై చేయాలి.
చివరి తేది: 28 డిసెంబర్​
వెబ్​సైట్​: www.bankofbaroda.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!