HomeLATESTబ్యాంక్​ ఆఫ్​ బరోడాలో 511 పోస్టులు

బ్యాంక్​ ఆఫ్​ బరోడాలో 511 పోస్టులు


ముంబయిలోని బ్యాంక్​ ఆఫ్​ బరోడా వెల్త్​ మేనేజ్​మెంట్​ సర్వీసెస్​ డిపార్టుమెంట్​​ కాంట్రాక్టు ప్రాతిపదికన 511 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. డిగ్రీ పాసైన వారందరూ ఈ పోస్టులకు అర్హులే.

మొత్తం ఖాళీలు: 511

సీనియర్​ రిలేషన్​షిప్​ మేనేజర్​: 407;
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. మూడేళ్ల అనుభవం ఉండాలి. లోకల్​ లాంగ్వేజ్​ ప్రొఫీషియన్సీ తప్పనిసరి; వయసు: 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి;

ఈ–వెల్త్​ రిలేషన్​షిప్​ మేనేజర్​: 50;
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత: రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి;

టెర్షరీ హెడ్​: 44;
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఆరేళ్ల అనుభవం ఉండాలి. స్థానిక భాష తెలిసి ఉండాలి; వయసు: 27 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి;

గ్రూప్​హెడ్​: 06;
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, సంబంధిత పనిలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి; వయసు: 31 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి;

ప్రొడక్ట్​ హెడ్​: 1,
అర్హత: ఏదైనా డిగ్రీ, ఏడేళ్ల అనుభవం ఉండాలి. వయసు 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి;

హెడ్​: 1,
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, పదేళ్ల అనుభవం, వయసు 31 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి;

డిజిటల్​ సేల్స్​ మేనేజర్​: 1,
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, పదేళ్ల అనుభవం ఉండాలి, వయసు 26 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి;

ఐటీ ఫంక్షనల్​ అనలిస్ట్​ మేనేజర్​: 1:
అర్హత ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇంజినీరింగ్​/సైన్స్​/టెక్నాలజీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఐదేళ్ల అనుభవం ఉండాలి; వయసు: 26 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులను షార్ట్​లిస్ట్​ చేస్తారు. షార్ట్​లిస్ట్​ చేసిన అభ్యర్థులను పర్సనల్​ ఇంటర్వ్యూ/గ్రూప్​ డిస్కషన్​/ఫైనల్​ ఎంపిక ప్రక్రియకు పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్​లైన్​ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్​ 9
చివరి తేది: ఏప్రిల్​ 29
వెబ్​సైట్​: https://www.bankofbaroda.in/

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!