HomeLATESTహైదరాబాద్​ హెచ్​ఏఎల్​లో అప్రెంటిస్‌లు

హైదరాబాద్​ హెచ్​ఏఎల్​లో అప్రెంటిస్‌లు


భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఎయిరోనాటిక్స్‌ లిమిటెడ్‌, ఏవియోనిక్స్‌ డివిజన్‌ వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ట్రెయినీ ఖాళీల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 150

1) టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌ ట్రెయినీలు: 80

సబ్జెక్టులు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, సివిల్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్, ఎయిరోనాటికల్‌ ఇంజినీరింగ్, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టిసింగ్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత. 2019, 2020, 2021లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.

స్టైపెండ్‌: నెలకి రూ.8,000 చెల్లిస్తారు.

2) గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రెయినీలు:
70

సబ్జెక్టులు:
ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, సివిల్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్, ఎయిరోనాటికల్‌ ఇంజినీరింగ్, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టిసింగ్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. 2019, 2020, 2021లో ఉత్తీర్ణులైన వారే అర్హులు

స్టైపెండ్‌: నెలకి రూ.9000 చెల్లిస్తారు.

సెలెక్షన్​ ప్రాసెస్​: మెరిట్‌ మార్కులు, రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 7 జనవరి 2022.
చివరి తేది: 19 జనవరి 2022.
వెబ్​సైట్​: www.hal-india.co.in

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో కాంట్రాక్ట్​ జాబ్స్​

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్ బరోడాకి చెందిన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ విభాగం కాంట్రాక్ట్​ ప్రాతిపదికన వెల్త్​ మేనేజ్​మెంట్ సర్వీస్​, అగ్రి బ్యాంకింగ్​ విభాగంలో పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 105

1) వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌: 58

పోస్టులు: హెడ్‌-వెల్త్‌ స్ట్రాటజిస్ట్‌, ఇన్వస్ట్‌మెంట్‌ రిసెర్చ్‌ మేనేజర్‌, పోర్ట్‌ఫోలియో రీసెర్చ్‌ అనలిస్ట్‌, ప్రొడక్ట్‌ మేనేజర్‌, ట్రేడ్‌ రెగ్యులేషన్, గ్రూప్‌ సేల్స్‌ హెడ్‌, ప్రొడక్ట్‌ హెడ్‌, ప్రైవేట్‌ బ్యాంకర్‌.

అర్హత: ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్‌) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 22 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

2) అగ్రి బ్యాంకింగ్‌ విభాగం: 47

పోస్టు: అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్లు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల డిగ్రీ (గ్రాడ్యుయేషన్‌)తో పాటు రెండేళ్ల ఫుల్‌ టైం పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ/ గ్రూప్‌ డిస్కషన్ ఆధారంగా ఎంపిక.

దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్​ ఫీజు: ఇతరులు రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.

చివరి తేది: 27 జనవరి
వెబ్​సైట్​: www.bankofbaroda.in

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!