HomeLATESTగ్రామీణ బ్యాంకుల్లో 413 ఉద్యోగాలు: ఈ రోజు నుంచే రిజిస్ట్రేషన్లు

గ్రామీణ బ్యాంకుల్లో 413 ఉద్యోగాలు: ఈ రోజు నుంచే రిజిస్ట్రేషన్లు

దేశంలోని గ్రామీణ బ్యాంకుల్లో భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఐబీపీఎస్ ఈ నోటిఫికేషన్​ జారీ చేసింది. ​ ఆఫీస్ అసిస్టెంట్ నుంచి ఆఫీసర్​ లెవల్​ వరకు వివిధ పోస్టులు ఇందులో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మల్టీ పర్సస్​ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 413 పోస్టులు (తెలంగాణ), 170 (ఏపీ)కి సంబంధించి ఉన్నాయి. స్కేల్ వన్​ ఆఫీసర్​ పోస్టులు తెలంగాణలో 124, ఏపీలో 165 ఉన్నాయి. స్కేల్-2 ఆఫీసర్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో అయిదు పోస్టులున్నాయి.
ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు రెండు దశల్లో పరీక్ష నిర్వహిస్తారు. మిగిలిన పోస్టులన్నింటికీ ఒకే ఎగ్జామ్​ ఉంటుంది. అభ్యర్థులు జులై ఒకటో తేదీ నుంచి ఆన్​ లైన్​ అప్లై చేసుకోవాలి. జులై 21వ తేదీ వరకు ఆన్​ లైన్​ రిజిస్ట్రేషన్​ గడువు ఉంది. ఆన్​ లైన్​ రిజిస్ట్రేషన్​కు అధికారిక వెబ్​సైట్​ www.ibps.in.
ప్రకటన పూర్తి వివరాలు..ఖాళీల పీడీఎఫ్​ ప్రకటన ఇక్కడ డౌన్​ లోడ్​ చేసుకోవచ్చు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!