HomeLATESTఏప్రిల్ 3 నుంచి ఏపీ టెన్త్ ఎగ్జామ్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

ఏప్రిల్ 3 నుంచి ఏపీ టెన్త్ ఎగ్జామ్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను విద్యాశాఖ అధికారులు తాజాగా విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ పరీక్షలు అదే నెల 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

తేదీల వారీగా పరీక్షల వివరాలు:
ఏప్రిల్ 3-ఫస్ట్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6-సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 8-ఇంగ్లిష్
ఏప్రిల్ 10-మాథ్స్
ఏప్రిల్ 13-సైన్స్
ఏప్రిల్ 15-సోషల్
ఏప్రిల్ 17-కాంపోజిట్ కోర్స్
ఏప్రిల్ 18-ఒకేషనల్ కోర్స్

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!