HomeLATESTఏపీ సెట్​ ఫలితాలు విడుదల

ఏపీ సెట్​ ఫలితాలు విడుదల

అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్ల పోస్టులకు అర్హత కోసం నిర్వహించిన ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఏపీ సెట్ పరీక్షను ఏప్రిల్ 24న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఈ రోజు మధ్యాహ్నం ఫలితాలను రిలీజ్ చేశారు. అర్హత సాధించిన వారి వివరాలతోపాటు ఫైనల్ కీ, ర్యాంకు కార్డు, సబ్జెక్టుల వారి కటాఫ్ మార్కులను అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు.

ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఏపీ సెట్ పరీక్షకు 30,448మంది హాజరు అయ్యారు. వీరిలో 2,444మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారి వివరాలను హాల్ టికెట్ నెంబర్లతో సహా ప్రత్యేక జాబితాను యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకునేందుకు https://apset.net.in/PubResAPSET.aspxఅధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!