Homeవార్తలుఫస్ట్ నుంచి అన్ని స్కూళ్లు; విద్యాశాఖ మంత్రి సబితా

ఫస్ట్ నుంచి అన్ని స్కూళ్లు; విద్యాశాఖ మంత్రి సబితా

స్కూళ్ల రీ ఓపెనింగ్​పై రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు.

Advertisement

RECENT POSTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!