తెలంగాణలో డీఎస్సీ దరఖాస్తులకు గడువు నేటి తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకుని అభ్యర్థులు శనివారం సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. కాగా ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 20 తేదీ నుంచి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు (అక్టోబర్ 28) శనివారంతో ముగుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఉపాధ్యాయ పోస్టులకు 1,70,361లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదట అక్టోబర్ 21ని ఆఖరి తేదీగా విద్యాశాఖ నిర్ణయించింది. అభ్యర్థుల అభ్యర్థన మేరకు మరో వారం రోజులు దరఖాస్తు ప్రక్రియను పొడిగించింది. ఆ గడువు ఈ రోజుతో ముగుస్తుంది.
డీఎస్సీ పోస్టుల వారిగా అప్లికేషన్ల వివరాలు
RELATED ARTICLES
LATEST
PRACTICE TEST
CURRENT AFFAIRS