ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 156 ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు ప్రకటించింది. సదరన్ రీజియన్‌లోని తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్ ఐల్యాండ్‌లోని వివిధ ఎయిర్‌పోర్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆయా రాష్ట్రాల్లో స్థిర నివాసమున్న వారినే ఈ ఉద్యోగాలకు అర్హులుగా పరిగణిస్తారు. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్), జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్), సీనియర్ అసిస్టెంట్ (ఆఫీస్), సీనియర్ అసిస్టెంట్ (అధికారిక భాష) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతల వివరాలన్నీ అఫిషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుంచి 30 వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
Iam Institute for the first time ever you you you
Very good
Job impadent
M.soupal 9392680542