Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఎయిర్‌ ఇండియాలో142 పోస్టులకు నోటిఫికేషన్​

ఎయిర్‌ ఇండియాలో142 పోస్టులకు నోటిఫికేషన్​

ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్ లిమిటెడ్ కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కాంట్రాక్ట్​ ప్రాతిపదికన హ్యాండీమ్యాన్, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది.

ఖాళీలు– అర్హతలు: మొత్తం 142 ఖాళీల్లో యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: 30, హ్యాండీమ్యాన్ (మేల్‌): 112 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులకు 10వ తరగతి, హెచ్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్; హ్యాండీమ్యాన్ పోస్టుల 10వ తరగతితో పాటు ఇంగ్టీష్ భాష చదవడం, అర్థం చేసుకోవడం రావాలి. వయసు 28 సంవత్సరాలు మించరాదు.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో అక్టోబర్​ 31 వరకు దరఖాస్తు చేసుకోవాలి. నెలకు యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులలకు రూ.24,960. హ్యాండీమ్యాన్ పోస్టులకు రూ.22,530 జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాలకు www.aiasl.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

3 COMMENTS

  1. Hai, my self B. Surekha i am studying diploma finally year cse branch my father name is B. V. Narayana my mother name is B. Revathi my father occupation is farmer my mother occupation is home maker l have small brother he name is B.Pardhu studing iti
    My hobbies reading, eating travelling
    My short term goal is any job
    My long term goal is god services
    Nice to meet you very wonderful job thank you so much

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!