HomeLATESTతెలంగాణ స్పెషల్​​ స్కీమ్​లు

తెలంగాణ స్పెషల్​​ స్కీమ్​లు

తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్న కార్యక్రమాలు

Advertisement

దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అమలు చేయని అనేక పథకాలను అమలు చేస్తూ యావత్ దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. పలు పథకాలను అధ్యయనం చేయడానికి ఇతర రాష్ట్రాల అధికార బృందాలు తెలంగాణలో పర్యటిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ పరిపాలనలో తనకు మరెవ్వరూ సాటిలేరని నిరూపించుకుంది.

  1.  రైతుబంధు  – ఎకరానికి 8 వేలు
  2. రైతులకు జీవితబీమా – 5 లక్షలు
  3. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్
  4. అతి భారీ బహుళ దశల ఎత్తిపోతల పథకం – కాళేశ్వరం
  5. సంఘటిత రంగంలోకి రైతులు- రైతు బంధు సమితులు
  6. పాలీ హౌజ్, గ్రీన్ హౌజ్ సబ్సిడీలు – 75 శాతం
  7. డ్రిప్ ఇరిగేషన్ – 80 నుంచి 100 శాతం సబ్సిడీ
  8. మిషన్ కాకతీయ – 46 వేల చెరువుల పునరుద్ధరణ
  9. నీటి తీరువా రద్దు
  10. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు
  11. నియంత్రిత పద్ధతిలో పంటల సాగు
  12. దళితులకు మూడు ఎకరాల భూమి
  13.   సాదా బైనామాల ఉచిత క్రమబద్దీకరణ
  14. భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన
  15. 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ – వ్యవసాయ విస్తరణాధికారి
  16. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 6 లక్షల ఎక్స్ గ్రేషియా
  17. గీత, మత్స్య కార్మికుల కుటుంబాలకు 6 లక్షల ఎక్స్ గ్రేషియా
  18. జర్నలిస్టులు, హోం గార్డులు, భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లకు 5లక్షల ప్రమాద బీమా
  19. కళ్యాణలక్ష్మి / షాదీ ముబారక్ – 1,00,116
  20. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు – పేదల ఆత్మగౌరవం
  21. మిషన్ భగీరథ – ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన మంచినీళ్లు
  22. తెలంగాణకు హరితహారం
  23. సమగ్ర కుటుంబ సర్వే
  24. అతి భారీ పరిపాలనా సంస్కరణలు
  25. ఎమ్మెల్యే కార్యాలయాలు
  26. 3 కోట్ల రూపాయల నియోజకవర్గ అభివృద్ధి నిధి
  27. ఒంటరి మహిళలకు భృతి
  28. బీడీ కార్మికులకు భృతి
  29. బోదకాలు బాధితులకు భృతి
  30. ఇమామ్, మౌజమ్ లకు భృతి
  31. 550 మంది కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగం
  32. విద్యార్థులకు సన్నబియ్యం
  33. న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్లు
  34. జర్నలిస్టుల సంక్షేమానికి 120 కోట్లు
  35. బ్రాహ్మణుల సంక్షేమానికి 100 కోట్లు
  36. అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీతాలు
  37. గురుకుల పాఠశాలలు, కాలేజీలు – కొత్తగా 661
  38. ఓవర్సీస్ స్కాలర్ షిప్ – 20 లక్షలు
  39. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ప్రగతి నిధి – ఖచ్చితంగా ఖర్చు
  40. గ్రామ పంచాయతీలుగా తండాలు, గూడేలు
  41. ఎస్సీ, ఎస్టీల ఇండ్లకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
  42. ఎంబిసి కార్పొరేషన్ – ప్రతీ ఏటా వెయ్యి కోట్లు
  43. 75 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ
  44. సంచార పశువైద్యశాలలు
  45. 100 శాతం ప్రభుత్వ ఖర్చుతో చేపల పెంపకం
  46. నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ
  47. నేత కార్మికుల కోసం బడ్జెట్లో 1,200 కోట్లు
  48. సెలూన్లకు డొమెస్టిక్ (గృహ) కేటగిరీ విద్యుత్
  49. ఆటోలకు, వ్యవసాయ ట్రాక్టర్లకు రవాణాపన్ను రద్దు
  50. ట్రాఫిక్ పోలీసులకు పొల్యూషన్ అలవెన్స్ – 30 శాతం
  51. సెక్యూరిటీ వింగ్ పోలీసులకు రిస్క్ అలవెన్స్- 30 శాతం
  52. ఉద్యోగులు, జర్నలిస్టులకు వెల్ నెస్ సెంటర్లు
  53. సింగరేణి కార్మికులకు లాభాల్లో 27 శాతం వాటా
  54. చిన్న ఉద్యోగుల వేతనాలు భారీగా పెంపు

అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, మున్సిపల్ కార్మికులు, వి.ఆర్. ఏ. లు, వి.ఏ.ఓ. లు, కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఉపాధి హామీ పథకం ఉద్యోగులు, ఆశావర్కర్లు తదితరుల వేతనాలు తెలంగాణలోనే ఎక్కువ.

  • కేసీఆర్ కిట్స్ – 15 వేలు
  • కంటి వెలుగు – ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు, చికిత్స, అద్దాలు,మందులు
  • ఆరోగ్య లక్ష్మి – గర్భిణులు, పిల్లలకు రోజూ పోషకాహారం
  • పరమపద వాహనాలు (మార్చురీ వెహికిల్స్)
  • టిఎస్ ఐపాస్ – 15 రోజుల్లో అనుమతి
  • గుడుంబా నిర్మూలన – తయారీదారులకు పునరావాసం
  • పేకాట క్లబ్బుల మూసివేత – గ్యాంబ్లింగ్ ఆటకట్టు
  • షీ టీమ్స్ – మహిళలకు భద్రత
  • పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్

సంక్షేమంలో నెంబర్ వన్

Advertisement

రూ.40 వేల కోట్లతో 40 ప్రజా సంక్షేమ పథకాలు

విద్యుత్ సరఫరాలో నెంబర్ వన్ స్థానం

నీతిఆయోగ్ వార్షిక నివేదికలో వెల్లడి

Advertisement

ప్రభుత్వ ఆసుపత్రుల సేవల్లో అగ్రస్థానం

మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటని నీతి ఆయోగ్ ప్రకటించింది

హైదరాబాద్ నంబర్ వన్ నగరం

Advertisement

ప్రపంచంలోనే నివాస యోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ నంబర్ -1 అని జెఎల్ఎల్ ప్రకటించింది.

ఐటి ఎగుమతుల వృద్ధిరేటులోనంబర్ వన్

18 శాతం వృద్దిరేటుతో లక్షా 28 వేల విలువైన ఎగుమతులు

Advertisement

సుస్థిరాభివృద్ధిలో తెలంగాణకు మూడో స్థానం

సుస్థిరాభివృద్ధి సాధిస్తున్న మొదటి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని నీతి ఆయోగ్ ప్రకటించింది

సిసి కెమెరాల వినియోగంలో నెంబర్ వన్

Advertisement

తెలంగాణలో 6 లక్షల కెమెరాలు, దేశంలో 66 శాతం

చెరువుల పునరుద్ధరణలో నంబర్ వన్

మిషన్ కాకతీయ ద్వారా చిన్ననీటి వనరుల అభివృద్ధికి అత్యధిక కృషి చేసిన రాష్ట్రం అని నీతి ఆయోగ్ ప్రకటించింది

Advertisement

రైతులకు పెట్టుబడి సాయంలో నెంబర్ వన్

ఒక్కో ఎకరానికి 10 వేల ఆర్ధిక సాయం

భారీ స్థాయిలో భూ రికార్డుల ప్రక్షాళన

Advertisement

50 లక్షల మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు

ఆడపిల్ల పెళ్ళికి ఎక్కువ సాయం

ఒక్కొక్కరికి లక్షా 116 వేల సాయం

Advertisement

జర్నలిస్టులు, న్యాయవాదులకు ఎక్కువ సాయం

జర్నలిస్టులకు 60 కోట్లు, న్యాయవాదులకు 100 కోట్లు

పేద బ్రాహ్మణులకు ఎక్కువ సాయం

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ – ప్రతీ ఏటా 100 కోట్లు

ఎక్కువ రెసిడెన్షియల్ స్కూళ్లు

959 రెసిడెన్షియల్ విద్యాలయాలు

గృహ నిర్మాణానికి ఎక్కువ వ్యయం

ఒక్కో ఇంటికి 5.04 లక్షలు

గ్రీన్ కవర్ కు భారీ ప్రయత్నం

తెలంగాణకు హరితహారం

ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ ద్వారా ఎక్కువ సాయం

ఒక్కొక్కరికి 20 లక్షలు

గొర్రెల పంపిణీలో నెంబర్ వన్

75 లక్షల గొర్రెల పంపిణీ

చేపల పంపిణీకీ ఎక్కువ సబ్సిబీలు

100 శాతం సబ్సిడీతో చేపల పంపిణీ

చేనేత కార్మికులకు ఎక్కువ సాయం

నూలు, రంగులు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ

గీత, మత్స్య కారుల కుటుంబాలకు ఎక్కువ ఎక్స్ గ్రేషియా

ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల సాయం

ప్రకృతి వైపరీత్యాల మృతులకు అత్యధిక సాయం

ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల సాయం

ఎంబిసిల అభివృద్ధికి ఎక్కువ నిధులు

ప్రతీ ఏటా బడ్జెట్లో 1000 కోట్లు, ఈసారి 500 కోట్లు

అన్ని రంగాలకు 24 గంటల కరెంటు సరఫరా

వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా

ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ కరెంటు సబ్సిడీలు

101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మూడో స్థానం

3,650 మెగావాట్ల సోలార్ విద్యుత్తు

మంచినీటి సరఫరాలో నెంబర్ వన్

అన్ని గ్రామాలకు సురక్షిత మంచినీరు

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అత్యధిక సాయం

ఒక్కొక్క కుటుంబానికి రూ.6 లక్షల సాయం

మైక్రో ఇరిగేషన్ కు ఎక్కువ సబ్సిడీ

80 నుంచి వంద శాతం వరకు సబ్సిడీలు

గర్భిణీలకు ఎక్కువ సాయం

కేసీఆర్ కిట్స్ ద్వారా రూ.16వేల వరకు సాయం

అతి భారీ ఐ స్క్రీనింగ్ డ్రైవ్

కంటి వెలుగులో కోటి 54 లక్షల మందికి పరీక్షలు

బొగ్గు గని కార్మికులకు ఎక్కువ బోనస్

సింగరేణి కార్మికులకు లాభాల్లో 28 శాతం వాటా

ఆర్టీసీ కార్మికులకు ఎక్కువ సర్వీస్

రిటైర్మెంట్ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంపు

హోంగార్డులకు అత్యధిక వేతనాలు

ప్రస్తుతం 21 వేలు, ప్రతీ ఏడాది వెయ్యి పెంపు

చిన్న ఉద్యోగులకు భారీగా జీతాల పెంపు

అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, మున్సిపల్ కార్మికులు, వి.ఆర్. ఏ. లు, వి.ఏ.ఓ. లు, కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఉపాధి హామీ పథకం ఉద్యోగులు, ఆశావర్కర్లు తదితరుల వేతనాలు తెలంగాణలోనే ఎక్కువ.

తక్కువ సమయంలో ఎక్కువ పరిపాలనా సంస్కరణలు

కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు, గ్రామాలు

తక్కువ సమయంలో పారిశ్రామిక అనుమతులు

టిఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లో అనుమతులు

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!