ఐటీబీపీలో కానిస్టేబుల్ 51 పోస్టులు

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఇండో–టిబెట‌న్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌(ఐటీబీపీ).. స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్/జ‌న‌ర‌ల్ డ్యూటీ 51 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.  క్రీడాంశాలు: బాక్సింగ్‌, రెజ్లింగ్‌, క‌బ‌డ్డీ, ఆర్చరీ, వాలీబాల్‌, స్పోర్ట్స్ షూటింగ్‌, ఐస్ హాకీ; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.100, ఎస్సీ/ఎస్టీ, మహిళలకు ఫీజు లేదు. చివ‌రి తేది: 2020 ఆగస్ట్​ 26; వివరాలకు: www.recruitment.itbpolice.nic.in Advertisement హైద‌రాబాద్‌ మింట్​లో 11 పోస్టులు హైదరాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ … Continue reading ఐటీబీపీలో కానిస్టేబుల్ 51 పోస్టులు