చండీగఢ్‌లో 159 మెడికల్ పోస్టులు
చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(పీజీఐఎంఈఆర్).. 159 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు: సీనియర్ రెసిడెంట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, జూనియర్/సీనియర్ డిమాన్స్ట్రేటర్;
విభాగాలు: అనస్థీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, పాథాలజీ, సైకియాట్రీ, బయోఫిజిక్స్, న్యూక్లియర్ మెడిసిన్ తదితరాలు;
అర్హత: సంబంధిత విభాగాల్లో పీజీ ఉత్తీర్ణతతో పాటు రీసెర్చ్ అనుభవం;
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, అసెస్మెంట్ ద్వారా;
చివరి తేది: 2020 ఏప్రిల్ 26; పరీక్ష తేది: 2020 మే 29;
వివరాలకు: www.pgimer.edu.in