రేటుకు తగ్గ రన్స్‌ తీసే సత్తా ఎవరికుందో చెప్పుకొండి చూద్దాం

915

ఐపీఎల్‌ వేలంలో రూ.5 కోట్ల కంటే ఎక్కువ రేటు పలికిన భారత ఆటగాళ్లు ఎవరో మీకు తెలుసా? వీరిలో అత్యధిక పరుగులు సాధించే సత్తా ఈసారి ఎవరికో ఉందో చెప్పగలరా? భారీ ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్లు.. నిజంగానే వారి రేటుకు తగ్గట్లుగా పరుగులు తీస్తారా…? ఎవరు ఎక్కువ పరుగులు తీస్తారు..? తమ రేటుకు తగ్గట్లుగా ఎవరు ఆటతీరు ప్రదర్శిస్తారు..? మీరు మీ అభిప్రాయాన్ని పంచుకొండి.

విరాట్‌ కోహ్లీ (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు)    –రూ.17 కోట్లు
మహేంద్రసింగ్‌ ధోని (చెన్నై సూపర్‌ కింగ్స్‌)         –రూ.15 కోట్లు
రోహిత్‌ శర్మ (ముంబై ఇండియన్స్‌)               – రూ.15 కోట్లు
అక్షర్‌ పటేల్‌ (పంజాబ్‌ సూపర్‌ కింగ్స్‌)            – రూ.12.5 కోట్లు
మనీశ్‌ పాండే (సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌)          – రూ.11 కోట్లు
సురేశ్‌ రైనా (చెన్నై సూపర్‌ కింగ్స్‌)                – రూ.11 కోట్లు
హార్దిక్‌ పాండ్యా (ముంబై ఇండియన్స్‌)            – రూ.11 కోట్లు
లోకేశ్‌ రాహుల్‌ (పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌)         – రూ.11 కోట్లు
కృనాల్‌ పాండ్యా (ముంబై ఇండియన్స్‌)           – రూ.8.80 కోట్లు
రిషబ్‌ పంత్‌ (డిల్లీ డేర్‌ డెవిల్స్‌)                    – రూ.8 కోట్లు
సంజు శాంసన్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌)              – రూ.8 కోట్లు
కేదార్‌ జాదవ్‌ (చెన్నై సూపర్‌ కింగ్స్‌)              – రూ.7.80 కోట్లు
దినేశ్‌ కార్తీక్‌ (కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌)              – రూ.7.40 కోట్లు
శ్రేయస్‌ అయ్యర్‌ (డిల్లీ డేర్‌ డెవిల్స్‌)               – రూ.7 కోట్లు
రాబిన్‌ ఊతప్ప (కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌)           – రూ.6.40 కోట్లు
కరుణ్‌ నాయర్‌ (పంజాబ్‌ సూపర్‌ కింగ్స్‌ ఎలెవన్‌) – రూ.5.60 కోట్లు
శిఖర్‌ ధావన్‌ (సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌)           – రూ.5.20 కోట్లు
వృద్ధిమాన్‌ సాహా (సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌)      –రూ.5.00 కోట్లు