Tuesday, September 17, 2019
Home Tags Naga chaitanya

Tag: naga chaitanya

శైలజారెడ్డి అల్లుడు మొదటి రోజు ఎంత వసూలు చేసిందంటే..

ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య, అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా బహుబాషా నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన 'శైలజారెడ్డి అల్లుడు' విడుదలైన మొదటి రోజు మంచి కలెక్షన్లు సాధించింది. వినాయకచవితి...

మరోసారి ఐటెమ్ సాంగులో మెరవనున్న మిల్కీ భామ

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఐటెమ్ సాంగులకు, ప్రత్యేక గీతాలకు ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. సినిమాల విజయాల్లో ఈ ఐటెమ్ సాంగులు, ప్రత్యేక గీతాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒకప్పుడు సిల్క్ స్మిత,...

టాలీవుడ్ లో ఈ హీరోయిన్ కెరీర్ ఇక ముగిసినట్టేనా?

తెలుగులో 2016లో నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన 'మజ్ను' చిత్రంతో టాలీవుడ్ లో ఆరంగేట్రం చేసింది.. కేరళ భామ అను ఇమ్మాన్యుయేల్. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో అమ్మడికి వరుస...

నాగ చైతన్య మంచోడు కాదా..?

యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య మంచోడు కాదా మీరు చెప్పండి..భలేవాళ్లే మంచోడైతేనే కదా తమిళనాడు చిన్నది సమంత మనోడిపైన మోజుపడిందంటారా.చైతన్యతన నిజ జీవితంలో చాలా కామ్ గోయింగ్. తన పనేదో తానుచూసుకుంటాడు. తెలుగు సినీ రంగంలో రెండు పెద్ద కుటుంబాలు.. అదేనండి దగ్గుబాటి కుటుంబం,అక్కినేని కుటుంబం నుంచి వచ్చినా ఎప్పుడు ఆ ఫీలింగ్ చూపడు. ఎవరితో నైనా ఇట్టే కలిసిపోతాడనిఅందరూ చెప్పే మాట. మనోడు ఈ ఏడాది పంజాబీ అందం రకుల్ ప్రీత్ తో కలిసి రారండోయ్ వేడుకచూద్దాం వంటి సినిమాతో మంచి హిట్ దక్కించుకున్నాడు. ఈ అందగాడు.. నడుమందాల సన్నజాజిలావణ్య త్రిపాఠితో కలిసి నటించిన యుధ్దం శరణం ప్రస్తుతం థియేటర్స్ లో ప్రదర్శితమవుతున్నసంగతి తెలిసిందే. మరోవైపు వచ్చే నెలలో సమ్మూ.. అదేనండి సమంతతో పెళ్లి పీటలు ఎక్కడానికిసిద్ధమవుతున్నాడు. అయితే ఇప్పుడిదంతా ఎందుకు? అతని మంచితనం గురించి తెలుసుకోవాల్సినఅవసరమేముంది? అంటారా.. ఈ రోజుల్లో, బస్టాప్ వంటి అడల్డ్ మూవీస్ తో యువతను ఆకట్టుకున్నాడు మారుతి. ఇదే క్రమంలోబూతు సినిమాలు తీస్తున్నాడంటూ విమర్శలూ అందుకున్నాడు. తర్వాత రూటు మార్చి నేచురల్స్టార్ నానితో భలేభలే మగాడివోయ్, విక్టరీ వెంకటేశ్ తో బాబు బంగారం వంటి సినిమాలకు దర్శకత్వంవహించాడు. భలే భలే మగాడివోయ్ సూపర్ హిట్ కాగా బాబు బంగారం యావరేజ్ గా నిలిచింది.ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై శర్వానంద్ హీరోగా మహానుభావుడు అనే సినిమానుతెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత తన దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించనున్నాడనితెలుస్తోంది. ఈ సినిమాకు మంచోడు అని పేరు పెడుతున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈమేరకు టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించారంట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ సినిమాచిత్రీకరణను ఈ ఏడాది డిసెంబరులో మొదలుపెట్టనున్నారట. ఈ సినిమాలో నాగచైతన్య సరసన ‘లై’ఫేమ్‌ మేఘా ఆకాశ్‌ని కథానాయికగా తీసుకున్నారనే రూమర్లూ వినిపిస్తున్నాయి.

ఫలించని వైవిద్య ప్రయత్నాలు!

ప్రతీకారంలోనూ లోపించిన కొత్తదనం! నాగచైతన్య ‘యుద్ధం శరణం’ సమీక్ష గత చిత్రాలకు భిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల్ని మెప్పించాలనుకోవడం నటీనటులకు పరిపాటే. కానీ, అన్ని సమయాల్లోనూ ఆ ప్రయత్నాలు ఆశించిన ఫలితాల్ని ఇచ్చిన దాఖలాలు...