ఈ వీడియో చూస్తే… యుద్ధం అంటే కన్నీరు కారుస్తారు

486

యుద్ధం జరిగితే గెలుపు, ఓటమి, గన్నులు, బాంబులు, మరణాలే కాదు అంతకు మించిన విషాదం కొన్ని తరాల పాటు మానవాళి పై దుష్పరిణామాలు చూపిస్తుంది. అమెరికా atom బాంబు ఎఫెక్ట్ జపాన్ పై చూపించిన ప్రభావం తెలిసిందే. వియత్నాం అమెరికా యుద్ధం పరిణామాలు ఇంకా అక్కడి ప్రజలకు చేదు అనుభవం అందిస్తున్నాయి. ఉత్తర కొరియా , అమెరికా లు కయ్యానికి కాలు దువ్వవుతున్న నేపథ్యంలో యుద్ధం దాని తాలూకు విషాదం…..(ఈ వీడియో)