బ్రైడ్స్ మ్యాగజైన్ కు అదిరిపోయే ఫోజులిచ్చిన అందాల భామ ఎవరంటే..

745

బాలీవుడ్ బస్టీ హీరోయిన్లలో అందాల భామ పరిణితి చోప్రా ఒకటి. ఇంగ్లండ్ లో ఉన్నత చదువులు చదివిన ఈ భామ 2011లో బాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రాకు దగ్గరి బంధువైన పరిణితి.. రణ్ వీర్ సింగ్, అనుష్క శర్మ హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘లేడీస్ వర్సెస్ రికీభల్’ లో సపోర్టింగ్ రోల్ చేసింది. ఆ తర్వాత ‘శుద్ద్ దేశీ రొమాన్స్’, ‘ఇష్క్ జాదే’, ‘హసీ తో పాసీ’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచిపేరు తెచ్చుకుంది.

ప్రస్తుతం ఈ భామ ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తో కలసి ‘నమస్తే లండన్’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో భాగంగా.. ‘బ్రైడ్స్’ అనే మ్యాగజైన్ కు అదిరిపోయే హాట్ ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు చూస్తే అభిమానుల మతిపోవడం ఖాయం.
ప్రస్తుతం నమస్తే లండన్ కాకుండా అర్జున్ కపూర్ సరసనే ‘సందీప్ అండ్ పింకీ పరార్’ అనే చిత్రం, అక్షయ్ కుమార్ తో ‘కేసరి’ అనే చిత్రం, సిద్ధార్థ్ మల్హోత్రాతో కలసి ‘జబారియా జోడీ’ అనే చిత్రంలోనూ ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది.

తాజాగా బ్రైడ్స్ మ్యాగజైన్ కవర్ పేజ్ కు పరిణితి చోప్రా ఇచ్చిన హాట్ పోజులకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎద అందాలను ఎగ్జిబిట్ చేస్తూ ఈ బస్టీ బ్యూటీ ఇచ్చిన పోజులకు మతిపోగొట్టుకుంటున్నారు.