Monday, November 19, 2018
Home POLITICAL

POLITICAL

పదవీ గండం మంత్రులు వీళ్లే… ఉగాది ఝులక్

‘పనితీరులో విఫలమయ్యే అయిదారుగురు మంత్రులకు చిక్కులు తప్పవు. వారికి మళ్లీ పదవులు కష్టమే...’ అంటూ విళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగం జోస్యం చెప్పింది. ఏ పార్టీ ఆఫీసులో చెప్పే పంచాగం అక్కడున్న...

ఢిల్లీ చూపంతా కేసీఆర్ పైనే.. అవిశ్వాసంలో గుణాత్మక ఓటెవరికి…!

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, వైసీపీ విసిరిన అవిశ్వాస బాణం.. అటు తిరిగి ఇటు తిరిగి టీఆర్‌ఎస్‌ అదినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చుట్టుకునేలా ఉంది. టీడీపీ, వైసీపీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానాలపై...

కాంగ్రెస్‌ బంతి.. కేసీఆర్‌ కోర్టులో..! రామ్మోహన్‌ రెడ్డి.. వంశీచంద్ పై వేటు..?

అసెంబ్లీలో కాంగ్రెస్‌ వీరంగం.... రణరంగం.. అదే స్పీడ్‌తో అధికార పక్షం చేపట్టిన బహిష్కరణం.. శాసనసభ బడ్టెట్‌ సమావేశాల సందర్భంగా రాష్ట్ర రాజకీయాలకు అగ్గి రాజేశాయి. ఏకంగా నాలుగడుగులు ముందుకేసిన టీఆర్‌ఎస్‌ ఈ ఎపిసోడ్‌ను...

బీసీలకు పెద్దపీట.. రాజ్యసభకు కేసీఆర్‌ వ్యూహం

చివరి వరకు ఉత్కంఠ కొనసాగించిన టీఆర్‌ఎస్‌ పార్టీ.. ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. కేసిఆర్‌ అంతరంగికుడు, కేసిఆర్‌ కు అత్యంత సన్నిహితుడు, సమీప బంధువు జోగినపల్లి సంతోష్‌ కు రాజ్యసభ సీటు వస్తుందని...

రాజ్యసభకు సంతోష్‌.. జైపాల్‌ యాదవ్‌.. అలీఖాన్‌

రాజ్యసభకు పోటీ చేసే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. తన సమీప బంధువు, ప్రధాన అనుచరుడు జోగినెపల్లి సంతోష్‌కుమార్‌కు రాజ్యసభ టిక్కెట్టు ఖరారైంది. ప్రస్తుతం సంతోష్‌ టీఆర్‌ఎస్‌ అధికారిక ఛానెల్‌ టీ న్యూస్‌...

ఏప్రిల్‌ 24 విడుదల… కొత్త సీఎంగా కేటీఆర్‌..!

తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై కేసీఆర్‌ చేసిన ప్రకటన టీఆర్‌ఎస్‌లో అనూహ్య మార్పులకు తెర లేపింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి.. దేశానికి నాయకత్వం వహిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించటంతో.....

కేసీఆర్‌ కాంగ్రెస్‌తో కలుస్తారా..! కాంగ్రెస్‌ లేకుండా మమత కలిసొస్తారా..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు అనూహ్యంగా.. శరవేగంగానే పావులు కదిపారు. కానీ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కేసీఆర్‌ దూకుడుకు ఆరంభంలోనే అడ్డుకట్ట వేశారా..? జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త...

కేసీఆర్‌ ఫ్రంట్ లో ఎవరెవరు..?

కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ రాజకీయంగా ప్రకంపనలు రేపింది. ఇంతకీ జాతీయ స్థాయిలో కేసీఆర్‌ వెంట కదిలెదెవరు..? ఎవరెవరు కలిసొస్తారు..? నిజంగానే కేసీఆర్‌ ఆశించినట్లుగా.. ఆకాంక్షిస్తున్నట్లుగా అసలు సిసలైన కేంద్ర రాష్ట్రాల సహకార సమాఖ్యను...

రాజ్యసభకు కేసీఆర్ అత్యంత సన్నిహితుడు.. మై హోమ్ రామేశ్వరరావుకే సీటు..!

రాజ్యసభ ఎన్నికల షెడ్యూలు ఇప్పటికే విడుదలైంది. తెలంగాణకు సంబంధించి మూడు రాజ్యసభ స్థానాల భర్తీపై ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీలో పూర్తి స్థాయి మెజారిటీ ఉన్న అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఈ మూడు స్థానలను...