Monday, November 19, 2018
Home POLITICAL

POLITICAL

ఈ టాలీవుడ్ భామ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తుందంటే!

అచ్చంగా తమిళ సినీ నటి, తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన త్రిషలానే ఉంటుంది.. టాలీవుడ్ భామ రేష్మా రాథోడ్. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ లో...

సికింద్రాబాద్‌ లోక్‌సభ బరిలో ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌. గెలిచేనా?

భారత్‌ క్రికెట్‌ జట్టుకు ఎన్నో ఏళ్లు క్రికెటర్‌గా, కెప్టెన్‌గా సేవలందించాడు.. ప్రముఖ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌. ఆ తర్వాత మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలకు గురికావడంతో 2000లో బీసీసీఐ అజారుద్దీన్‌పై నిషేధం విధించింది. ముందు...

త్వరలోనే పవన్ కల్యాణ్ టీవీ ఛానల్

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా తనకంటూ మీడియా ఉండాలని పట్టుదలతో పావులు కదుపుతున్నారు. జనం కోసం (జే టీవీ) పేరుతో ఒక ఛానల్‌ ను ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది....

కేసీఆర్‌ ప్రధాని అయ్యే ఛాన్స్‌ ఉందా..!

ఫెడరల్‌ ఫ్రంట్‌ అనుకున్నట్లుగానే అడుగులేస్తే... తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రధాని అవుతారా..? నిజంగానే జాతీయ రాజకీయాల్లో అటువంటి ఛాన్స్‌ ఉందా.. దేశంలో గుణాత్మక మార్పు అంటే ఎలా ఉండాలి.. ఎలా...

జనగాం నుంచి కోమటిరెడ్డి సతీమణి.. పొన్నాలకు కోమటిరెడ్డి చెక్

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు కోమటిరెడ్డి బ్రదర్స్‌ చెక్‌ పెట్టినట్లే కనబడుతోంది. ఏకంగా జనగాం అసెంబ్లీ సీటుకు ఎసరు పెట్టేందుకు మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కోమటిరెడ్డి...

కేసీఆర్ ప్రకాష్ రాజ్ ను ఎక్కడ పోటీకి దింపుతారు..?

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త ప్రియ మిత్రుడు...ప్రముఖ సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా..? అనే దక్షిణాది రాష్ట్రాల్లో...

టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందా… ! ఎందుకో మరి

ఫెడరల్‌ ఫ్రంట్‌ నినాదాన్ని లేవనెత్తిన టీఆర్‌ఎస్‌.. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనేది నిజంగానే హాట్ టాపిక్. జాతీయ రాజకీయాల అవసరాల దృష్ట్యా నాన్‌ బీజేపీ, నాన్‌ కాంగ్రెస్‌ పార్టీలన్నింటినీ ఏకం చేయాలనేది...

నేడే కోదండరాం కొత్త పార్టీ : కాంగ్రెస్‌ బంపర్ ఆఫర్‌ ఇచ్చిందా

తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం ‘తెలంగాణ జన సమితి’ పేరుతో నేడు కొత్త పార్టీని స్థాపిస్తున్నారు. ఏప్రిల్‌ 4న పార్టీ జెండాను, లోగోను ఆవిష్కరిస్తారు. ఏప్రిల్‌ 29న బహిరంగసభను నిర్వహించేందుకు ప్లాన్‌ చేసుకున్నారు....

ప్రభుత్వం పారిపోతుందా..! అవిశ్వాసంపై అల్టిమేట్ వీడియో

అసలు భారత పార్లమెంట్‌లో ఏం జరుగుతోంది. అవిశ్వాస తీర్మానం ఎంత ప్రహసనంగా మారింది. ప్రజాస్వామిక దేశంలో చట్ట సభలెలా నడుస్తున్నాయి.. ప్రజల పక్షాన ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీలు ఏం కోరుకుంటున్నాయి... ఇవన్నీ సామాన్యుడికి...

ముగ్గురిలో,, ఎవరి ఫ్రంట్‌ ముందట పడుతుంది..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన ఫెడరల్‌ ఫ్రంట్‌కు పోటీగా కొత్త ఫ్రంట్‌లు తెరమీదికొస్తున్నాయి. దక్షిణాదిలో ముచ్చటగా మూడు ఫ్రంట్‌లు ఏర్పడుతున్నాయా..? అందులో ఎవరి ఫ్రంట్‌ ముందట పడుతుంది..? ఎవరి ఫ్రంట్‌ వెనుక ఎవరెవరున్నారు..?...