Sunday, January 20, 2019
Home NEWS

NEWS

ఇప్పుడు ఐఏఎస్‌లు..ఐపీఎస్‌ల చిట్టా

ఐఏఎస్, ఐపీఎస్‌ల చిట్టా అనగానే.. డ్రగ్స్‌ కేసులో వీళ్లకు సంబంధాలున్నాయా.. అనే డౌటు సహజం. కానీ డ్రగ్స్‌ ఫీవర్‌లో పడి ఐఏఎస్, ఐపీఎస్‌లు ఇప్పటికే తమ జుట్టును ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతిలో పెట్టేశారట....

పాపం.. ప్రీతి మీనా…! నిజమే ఇది సారీతో సరిపోని కేసు

మహబూబాబాద్‌ కలెక్టర్‌ ప్రీతి మీనా కేసుపై ఐఏఎస్‌ అధికారులు ఎందుకు పంతం పట్టారు...? స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యం చేసుకొని ఎమ్మెల్యేను సస్పెండ్‌ చేస్తామని వార్నింగ్‌ ఇచ్చినా.. కలెక్టర్‌ దగ్గరకు వెళ్లి క్షమాపణ...

సిమ్లాలో రామ్‌నాథ్‌కు నో ఎంట్రీ!

నిజమే... రాష్ట్రపతి వేసవి విడిది కేంద్రాల్లో ఒకటైన సిమ్లాలోని రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. రెండు నెలల కిందట ఈ సంఘటన జరిగింది. బీహార్‌ గవర్నర్‌గా ఉన్న...

మటన్‌ తినుట్ల మనమే ఫస్ట్‌

చేపల పులుసు.. మటన్‌ బిర్యానీ.. చికెన్‌ బిర్యానీ.. తందూరీ చికెన్‌.. తలకాయ కూర.. బోటీ ప్రై, కాళ్ల పులుసు.. ఇవన్నీ పేర్లు వింటేనే నాన్‌ వెజిటేరియన్లకు నోరూరుతుంది మరి. అందులో హైదరాబాద్‌ బిర్యానీ...

దినకరన్ తిరుగుబాటు తప్పదేమో?

చెన్నై: తమిళనాడు రాజకీయాలలో సరికొత్త మలుపు తప్పేలా కనిపించడం లేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్ సెల్వం వర్గాలు ఒకటయ్యాయనుకునే సరికి దినకరన్ నుంచి తిరుగుబాటు ఎదురైంది. జయలలిత...

ఎన్డీయే కొత్త మిత్రులకు పదవులు?

న్యూఢిల్లీ: ఎన్డీయేలో ఈమధ్య చేరిన కొత్త మిత్రులకు అవకాశం కల్పించడంలో భాగంగా కేంద్ర మంత్రి వర్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ విస్తరించనున్నట్లు తెలుస్తోంది. బిహార్‌లో మహాకూటమి నుంచి వైదొలగి ఎన్డీయేలో చేరిన జేడీయూ...

‘కళింగ ఉత్కల్’ ఘటన మరువకముందే మరో దుర్ఘటన

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన కళింగ ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాద ఘటన మరువక ముందే మరో ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి పశ్చిమ బంగా రాజధాని...

మరణాలకు ఆక్సిజన్ కొరత కారణం కాదన్న వైద్యులు

లక్నో: గోరఖ్‌పూర్‌ పిల్లల మరణాల ఘటనకు సంబంధించి కీలక నివేదిక ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతిలోకి చేరింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ కుమార్ స్వయంగా రూపొందించిన ఈ నివేదికను నేరుగా...

సామాజిక మాద్యమాల్లో హోరెత్తిన ‘ఉప పోరు’ అభ్యర్ధుల ప్రచారం

కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొన్న కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ బుధవారం ప్ర‌శాంత వాతావరణంలో కొన‌సాగింది. నిర్ణీత సమయం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రం 6 గంట‌ల...

గవర్నర్‌కు మరో విడత ఛాన్స్‌!

గవర్నర్‌ నరసింహన్‌ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో విడత పొడిగించే అవకాశాలున్నాయి. తెలంగాణ, ఏపీ ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగుతున్న నరసింహన్‌ పదవీకాలం వచ్చేనెల 2వ తేదీతో ముగియనుంది. దీంతో ఆయన్ను మరోసారి గవర్నర్‌గా...