Monday, November 19, 2018
Home NEWS

NEWS

ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఇక లేరు

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76) కన్నుమూశారు. బుధవారం ఉదయం కేంబ్రిడ్జిలోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1942 జనవరి 8న హాకింగ్ ఇంగ్లాండ్‌లో జన్మించారు. విశ్వం రహస్యాలను తెలుసుకోవడానికి ఆయన...

కాంగ్రెస్‌ బంతి.. కేసీఆర్‌ కోర్టులో..! రామ్మోహన్‌ రెడ్డి.. వంశీచంద్ పై వేటు..?

అసెంబ్లీలో కాంగ్రెస్‌ వీరంగం.... రణరంగం.. అదే స్పీడ్‌తో అధికార పక్షం చేపట్టిన బహిష్కరణం.. శాసనసభ బడ్టెట్‌ సమావేశాల సందర్భంగా రాష్ట్ర రాజకీయాలకు అగ్గి రాజేశాయి. ఏకంగా నాలుగడుగులు ముందుకేసిన టీఆర్‌ఎస్‌ ఈ ఎపిసోడ్‌ను...

బీసీలకు పెద్దపీట.. రాజ్యసభకు కేసీఆర్‌ వ్యూహం

చివరి వరకు ఉత్కంఠ కొనసాగించిన టీఆర్‌ఎస్‌ పార్టీ.. ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. కేసిఆర్‌ అంతరంగికుడు, కేసిఆర్‌ కు అత్యంత సన్నిహితుడు, సమీప బంధువు జోగినపల్లి సంతోష్‌ కు రాజ్యసభ సీటు వస్తుందని...

రాజ్యసభకు సంతోష్‌.. జైపాల్‌ యాదవ్‌.. అలీఖాన్‌

రాజ్యసభకు పోటీ చేసే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. తన సమీప బంధువు, ప్రధాన అనుచరుడు జోగినెపల్లి సంతోష్‌కుమార్‌కు రాజ్యసభ టిక్కెట్టు ఖరారైంది. ప్రస్తుతం సంతోష్‌ టీఆర్‌ఎస్‌ అధికారిక ఛానెల్‌ టీ న్యూస్‌...

20 రూట్లలో దూసుకెళుతున్న ట్రూజెట్

మార్చ్‌ 25 న చెన్నై- సేలం సర్వీస్‌ ప్రారంభం త్వరలో అహ్మదాబాద్‌, గౌహతి నుంచి సర్వీసులు ప్రాంతీయ విమానయాన సంస్థగా సేవలు ప్రారంభించిన ట్రూజెట్‌ అనతి కాంలోనే జాతీయ విమానయాన సంస్థగా ఎదిగి...

గుసగుసలు వద్దు.. ఈ టీచర్ ను అభినందిద్దాం

నెలసరి... రుతుస్రావం.... బహిష్టు... పీరియడ్... కొందరికైతే ఇంకా ముట్టుడు... మైలే! పేరు ఏదైతే ఏంటి? నెలసరి రోజుల్లో... పాఠశాలల్లో చదివే అమ్మాయిల పరిస్థితి దారుణంగా ఉంటోంది. పాపం... తెలిసీతెలియని వయస్సు. నెలసరిని ముందే...

రాజ్యసభకు కేసీఆర్ అత్యంత సన్నిహితుడు.. మై హోమ్ రామేశ్వరరావుకే సీటు..!

రాజ్యసభ ఎన్నికల షెడ్యూలు ఇప్పటికే విడుదలైంది. తెలంగాణకు సంబంధించి మూడు రాజ్యసభ స్థానాల భర్తీపై ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీలో పూర్తి స్థాయి మెజారిటీ ఉన్న అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఈ మూడు స్థానలను...

రాలిపోయిన సిరిమల్లె పువ్వు (చివరి వీడియోలు)

అయిదు పదుల వయస్సులోనూ.. అందంలో ఆమెకు అమెనే సాటి.. ఆమెకు ఎవరూ లేరు పోటీ. అందుకే శ్రీదేవి అతిలోక సుందరి. కోట్లాది మంది సినీ అభిమానులకు ఆరాధ్య దేవత. దుబాయ్ లో కన్ను...

అతిలోక సుందరికి అశ్రునివాళి.. శ్రీదేవి చివరి ఫొటోలు

తన అందం అభినయంతో సినీ ప్రేక్షక లోకాన్ని అలరించిన లెజెండ్, అతిలోక సుందరి శ్రీదేవి (54) ఇకలేరు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమె తీవ్రమైన గుండెపోటుతో దుబాయ్‌లో కన్నుమూశారు. శ్రీదేవి భర్త...

దేశంలో తొలి ‘మేఘా’విద్యుత్‌ సరఫరా

ఉత్తరప్రదేశ్ లో  మరో మైలు రాయిని అధిగమించిన మేఘా మేఘా ఇంజనీరింగ్‌.. ఇప్పుడు సక్సెస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌. మిషన్‌ భగీరథ, పట్టిసీమ, హంద్రినీవా, పురుషోత్తపట్నం, భక్తరామదాసు, కాళేశ్వరం ప్రాజెక్టులను వేగంగా నిర్మిస్తూ తెలుగు రాష్ట్రాల్లో...