Home NEWS National

National

యోగీ ఏ ఫోన్ వాడుతున్నారో తెలుసా..!

సాధువులు, సన్యాసులంటేనే అన్నీ త్యజించినవారు. అంటే ఇహలోక సుఖాలు, సౌకర్యాలు అన్నీ వదిలేసుకున్నవారని పెద్దలు చెబుతుంటారు. అలాంటి సన్యాసుల దగ్గర ఏముంటాయి.? కాషాయవస్త్రాలు, కమండలం, ఆధ్యాత్మిక సాహిత్యం తప్ప.. ఏముంటాయని ఎదురుప్రశ్న వేయొద్దు...
video

హైదరాబాద్‌లో మ్యూజిక్‌ మాస్ట్రో మాయాజాలం!

ఇళయరాజా సంగీత లైవ్ షోకు సిద్ధమౌతున్న హైదరాబాద్ మ్యూజిక్‌ మాస్ట్రో ఇళయరాజా. సినీ సంగీత ప్రపంచంలో రారాజు. సంగీత ప్రియులకు ఆరాధ్యుడు. సంగీతంతోనే కోట్లాది మందిని ఉర్రూతలూగించిన గొప్ప సంగీత దర్శకుడు. ఏళ్లకేళ్లుగా...

మరింత తగ్గిన జీఎస్టీ భారం

ఖాదీభండార్‌ వస్త్రాలకు పన్నే లేదు చేనేతకు రూ.20 లక్షల వరకు ఊరట 21వ మండలి సమావేశంలో నిర్ణయాలు ఇబ్బందులు అదిగమించేందుకు కమిటీ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారిగా హైదరాబాద్ న‌గ‌రంలో శనివారం...

జేసీ దెబ్బకు విమానశాఖ పల్టీలు: నో ఫ్లై లిస్ట్

అవును మన లీడర్లు తోపులు.. గ్రేటాది గ్రేటులు. ఎందుకంటే ఏం చేసినా వాళ్లకంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. వాళ్ల పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఎంతగా అంటే… కొన్ని సంఘటనలను గుర్తు చేసుకోవాలంటే ముందుగా...

తెలంగాణలో పర్యాటకానికి డిజిటల్ శోభ!

సందర్శకుల్ని ఆకర్షించేలా ప్రచానికి నిర్ణయం మొబైల్ డిజిటల్ స్క్రీన్‌లను వాడాలని యోచన హైదరాబాద్: తెలంగాణలో పర్యాటకానికి డిజిటల్ శోభ పట్టనుంది. బయట ప్రాంతాల సందర్శకుల్ని ఆకర్షించేలా ప్రచానికి నిర్ణయం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....

కులికుతుబ్ షాహి టూంబ్స్ పునరుద్దరణ వేగవంతం

వచ్చే జనవరి నాటికి తొలిదశ పనులు పూర్తి: బుర్రా వెల్లడి హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులికుతుబ్ షాహి టూంబ్స్ పునరుద్దరణ పనులు వేగవంతమయ్యాయని, వచ్చే జనవరి నాటికి తొలిదశ పూర్తవుతుందని తెలంగాణ పర్యాటక,...

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీబిజీగా మంత్రి కేటీఆర్

న్యూఢిల్లీ: విమానయాన రంగంలో తెలంగాణ రాష్ట్రానికి స‌హ‌క‌రించాల‌ని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాలు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజును...

జీఎస్టీ కౌన్సిల్ భేటీకి తెలంగాణ ఆతిధ్యం

హైదరాబాద్: 21వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం ఆతిధ్యమిస్తోందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. జీఎస్టీ దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాక రాజధాని ఢిల్లీ వెలుపల తొలిసారిగా జరుగుతున్న...

యూఎస్‌ ఓపెన్‌ నుంచి వీనస్‌ ఔట్‌

న్యూయార్క్‌: టెన్నిస్‌ క్రీడాకారిణి వీనస్‌ విలియమ్స్‌కు యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ ఆశలు గల్లంతయ్యాయి. మరో అమెరికా క్రీడాకారిణి స్టీఫెన్స్‌ షాకివ్వడంతో సెమీస్‌ నుంచే వీనస్‌ ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. మొదటి సెట్‌లో వెనుకబడిన...

రాచకొండ సీపీ భగవత్‌కు హీరో అవార్డు

హైదరాబాద్: మనుషుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు 13 ఏళ్లుగా చేస్తున్న కృషిని గుర్తించిన అమెరికా ప్రభుత్వం ప్రకటించిన ట్రాఫికింగ్ ఇన్‌పర్సన్ రిపోర్ట్-2017 హీరో అవార్డును రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ అందుకున్నారు. బంజారహిల్స్‌లోని...