Monday, August 19, 2019
Home NEWS National

National

పంజాబ్ ఆఫీసర్లూ.. మీకు భారతరత్న ఇయ్యాల్సిందేరా..!

చూసి రమ్మంటే కాల్చేసి వచ్చే రకాలు.. చాలా మంది మన మధ్యలోనే ఉంటారు. ఒకటి చెబితే ఇంకోటి చేస్తారు. ఇది చెప్తే అదిచేస్తారు. అది చెప్తే ఇది చేస్తారు. మొత్తానికి చెప్పిన పని...

నిజం… హనీప్రీత్ పారిపోలేదట. భయంతో దాక్కుందట..!

హనీప్రీత్ సింగ్.. ప్రస్తుతం పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. గుర్మీత్ సింగ్ ముద్దుల కూతురిగా డేరా సంస్థ సభ్యులు చెబుతున్నా.. ప్రచారం మాత్రం మరోలా సాగుతోంది. అయితే.. గుర్మీత్ సింగ్ కు...

కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీ..!

దీపమున్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలి. నిప్పున్నప్పుడే నీళ్లు కాచుకోవాలి. అలా కాదని ఆలస్యం చేస్తే దీపం ఆరిపోతుంది. నిప్పు చల్లారిపోతుంది. ఈ విషయాన్ని బాగా ఒంటబట్టిచ్చుకున్నాడు నటుడు కమల్ హాసన్. తమిళనాడులో ఉన్న ప్రత్యేక...

బుల్లెట్ స్పీడెంతో తెలుసా..!

ప్యాసింజర్ ట్రెయిన్ గురించి సరిగ్గా తెలియని వారు కూడా ఇప్పుడు బుల్లెట్ ట్రెయిన్ గురించే మాట్లాడుకుంటున్నారు. అహ్మదాబాద్ నుంచి ముంబై బుల్లెట్ ట్రెయిన్ పనులకు ప్రధాని నరేంద్రమోడీ, జపాన్ ప్రధానమంత్రి షింజో అబే...

డిసెంబర్ 15 నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దీనికి సంబంధించిన సన్నాహక...

వచ్చే ఎన్నికల్లో పోటీకి రాహుల్ సై!

అమెరికా పర్యటనలో మోదీపై విసుర్లు యువతను ఆకట్టుకునేలా సుదీర్ఘ ప్రసంగం కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, సోనియాగాంధీ తనయుడు రాహుల్ అక్కడి యువతను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు....

దసరాకు 3 లేటెస్ట్‌ స్మార్ట్ ఫోన్లు

మొబైల్‌ ప్రపంచాన్ని ఏలుతున్న ఆపిల్, సామ్‌ సంగ్, జియోమి కంపెనీలు దసరా పండుగకు ముందే లేటెస్ట్‌ హై ఎండ్‌ ఫోన్లతో పోటాపోటీ పడుతున్నాయి. ఆపిల్‌ కంపెనీ సెప్టెంబర్‌ 12న తన పదో వార్షికోత్సవ...

చూడాలనిపించే టాప్ 5 మిస్టరీస్

దేశంలో కొన్ని ప్రదేశాలు ఇప్పటికీ మిస్టరీనే తలపిస్తాయి. నమ్మకాలు, ప్రజల విశ్వాసాలు, సైన్స్ కు అందని మిస్టరీలు  ఎన్నో ఉన్నాయి.  కొన్ని వింతలు, విశేషాలు ప్రపంచాన్ని సైతం అబ్బుర పరుస్తున్నాయి. కొన్నింటి వెనుక...

జైళ్లో గుర్రం గుర్మీత్‌: 24 గంటలు.. అదే లోకమట

సన్యాసులు, బాబాలంటే.. ఇహలోక సుఖాలన్నీ త్యజించిన వారు. ముఖ్యంగా స్వార్థం, కామం, ఆవేశం ఉండనే ఉండవు కదా..! శాంతికి, సహనానికి మారుపేరుగా ఉన్నవారే.. సన్యాసం స్వీకరిస్తారనే విన్నాం కదా. ఒకవేళ అంతకు ముందు...

న్యాయవాది వృతికి రాంజెఠ్మలానీ రాంరాం!

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ తన వృత్తికి రాంరాం చెప్పి ప్రవృత్తిలో ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన పేరు విన్న వెంటనే గుర్తుకు వచ్చేది లాయర్‌గా ఆయన...